ETV Bharat / sports

సెహ్వాగ్​ తర్వాత మయాంక్​దే ఆ రికార్డు - మయాంక్ అగర్వాల్ శతకం

పుణె వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న రెండో టెస్టులో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ శతకంతో చెలరేగాడు. చతేశ్వర్ పుజారాతో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు.

మయాంక్ అగర్వాల్
author img

By

Published : Oct 10, 2019, 3:06 PM IST

Updated : Oct 10, 2019, 3:12 PM IST

టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్(105) మరో శతకంతో ఆకట్టుకున్నాడు. పుణె వేదికగా జరుగుతోన్న భారత్-దక్షిణాఫ్రికా రెండో టెస్టులో 188 బంతుల్లో 105 పరుగులు చేసి, కెరీర్​లో రెండో సెంచరీ నమోదు చేశాడు. ఇందులో 16 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ప్రస్తుతం బ్యాటింగ్ కొనసాగిస్తూ.. దక్షిణాఫ్రికా బౌలర్లను దీటుగా ఎదుర్కొంటున్నాడు.

mayank got beautiful centuary
మయాంక్ అగర్వాల్

విశాఖపట్నం వేదికగా జరిగిన తొలిటెస్టులో ద్విశతకం(215) చేసిన మయాంక్.. ఈ మ్యాచ్​లోనూ సత్తాచాటుతున్నాడు. దక్షిణాఫ్రికాపై ఇలా వరుస సెంచరీలు చేసిన రెండో టెస్టు ఓపెనర్​గా రికార్డు సృష్టించాడు. 2009-10 సీజన్​లో వీరేంద్ర సెహ్వాగ్ ఈ ఘనత అందుకున్నాడు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. ఆరంభంలోనే రోహిత్ శర్మ(14) వికెట్ కోల్పోయింది. అనంతరం బ్యాటింగ్​కు దిగిన పుజారాతో ఇన్నింగ్స్​ను చక్కదిద్దాడు మయాంక్. వీరిద్దరూ 138 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. చతేశ్వర్ పుజారా(58) అర్ధశతకం చేసి రబాడా బౌలింగ్​లో ఔటయ్యాడు. ప్రస్తుతం కోహ్లీ(4), మయాంక్ క్రీజులో ఉన్నారు.

ఇదీ చదవండి: విరాట్ కోహ్లీ.. పాకిస్థాన్​లో ఆడవా: పాక్ అభిమాని

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Kyiv - 10 October 2019
++AUDIO QUALITY AS INCOMING++
1. Various of Ukrainian President Volodymyr Zelenskiy arriving to news conference and sitting down
2. SOUNDBITE (Ukrainian) Volodymyr Zelenskiy, President of Ukraine:
"We (Zelenskiy and US Vice President Mike Pence) had meeting there (in Warsaw). It was comprehensive and very good. And after this meeting the US has unlocked aid and added 140 millions US dollars. That's why there was no blackmail. Not at all, as that was not a theme of our conversation."
3. Zelenskiy listening to journalists
4. Wide of news conference
STORYLINE:
Ukrainian President Volodymyr Zelenskiy says there was "no blackmail" in the phone call with US President Donald Trump that helped spark an impeachment inquiry.
Responding on Thursday to questions from The Associated Press, Zelenskiy said he only learned after their July 25 phone call that the US had blocked hundreds of millions of dollars in military aid to Ukraine.
Zelenskiy said the aid wasn't the "theme" of their conversation in July.
He spoke during an unusual, all-day "media marathon" in a Kyiv food court amid growing questions about his actions as president.
Trump asked Zelenskiy during the call to investigate Democratic rival Joe Biden, according to a rough White House transcript.
Congressional Democrats believe Trump was holding up the aid to use as leverage to pressure Ukraine and advance his domestic political interests ahead of next year's US presidential election.
Trump said the military aid was frozen because of concerns about corruption in Ukraine, but the move prompted congressional outcry and the money was released in September.
The July call is central to the impeachment inquiry, and embarrassed Zelenskiy because it showed him as eager to please Trump and critical of European partners.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 10, 2019, 3:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.