ETV Bharat / sports

హైలైట్స్ చూడను.. పబ్​జీ ఆడతా: మయాంక్ - పబ్​జీ ఆడతా: మయాంక్

భారత ఓపెనర్ మాయాంక్ అగర్వాల్.. ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానమిచ్చాడు. మ్యాచ్​ ముగిసి, రూమ్​కు వెళ్లిన తర్వాత పబ్​జీ ఆడుకుంటానని చెప్పాడు.

భారత ఓపెనర్ మాయాంక్ అగర్వాల్
author img

By

Published : Nov 16, 2019, 8:11 AM IST

ఇండోర్​ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ ద్విశతకం(243)తో చెలరేగాడు. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మెహాదీ హసన్‌ బౌలింగ్‌లో క్యాచ్‌ ఔటయ్యాడు.

రెండో రోజు ఆట ముగిసేసరికి భారత్ ఆరు వికెట్ల నష్టానికి 493 పరుగులు చేసింది. బంగ్లా కంటే కోహ్లీసేన 343 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. రెండు రోజు ఆట పూర్తయిన తర్వాత మాట్లాడిన మయాంక్‌... తన ఆలోచన ధోరణి మార్చుకున్న తర్వాత పరుగుల దాహం పెరిగిందన్నాడు.

mayank agarwal
భారత ఓపెనర్ మాయాంక్ అగర్వాల్

"భయాన్ని పోగొట్టుకున్నా. ఆలోచన ధోరణిని మార్చుకున్నా. అప్పటి నుంచి పరుగుల దాహం మొదలైంది. క్రీజులో కుదురుకున్నాక భారీ స్కోరు సాధించాలని భావిస్తా. అరంగ్రేటం చేసిన మెల్‌బోర్న్‌ టెస్టు ఎంతో ప్రత్యేకం. రహానేకు టెస్టు క్రికెట్‌లో ఎంతో అనుభవం ఉంది. అతడు ఎంతో సహకరించాడు. భాగస్వామ్యాన్ని నెలకొల్పాలని ప్రణాళిక వేసుకున్నాం. భారీ స్కోరు సాధించగలిగాం" -మయాంక్ అగర్వాల్, భారత క్రికెటర్

'ఈ రోజు రూమ్‌కు వెళ్లాక ఏం చేస్తారు? మీ ఇన్నింగ్స్‌ హైలైట్స్‌ చూస్తారా? సినిమా చూస్తారా' అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు 'పబ్‌జీ ఆడతా' అని మయాంక్‌ బదులిచ్చాడు.

ఇప్పటివరకు 8 టెస్టులు మాత్రమే ఆడిన మయాంక్‌ అగర్వాల్.. రెండు ద్విశతకాలు, మూడు శతకాలు, మూడు అర్ధశతకాలు బాదాడు.

ఇది చదవండి: మయాంక్​... 'ట్రిపుల్'​ కొట్టేయాలి మరి: కోహ్లీ

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows.
DIGITAL: Standalone digital clips allowed.
SHOTLIST: The O2 Arena, London, England, UK. 15th November, 2019.
1. 00:00 SOUNDBITE (English) Alexander Zverev, defending ATP Finals champion:
(on the tournament as a whole)
"Yeah, I think it's been not a strange tournament but the young guys are playing much better tennis than they were maybe last years. So I think the biggest surprise is actually that Novak (Djokovic) is out of the tournament. Because I think for him, the court, these conditions is the best fit for his game. That I think is the biggest surprise. Obviously Rafa (Nadal), nobody expected him to be out actually from our group. Our group was very, very difficult and for me and Stefanos (Tsitsipas) to qualify, I don't think a lot of people would have picked. Especially probably me with the year I've had. But we played good tennis over the last five days so that helped us. The tournament's still not over, it's going to be interesting to see who's going to be the winner. Maybe we'll have the oldest winner of all time, maybe it's going to be one of the new guys, young guys. Maybe we'll have a first time winner, we'll see how it goes. I hope it will be a back-to-back for me but you know, I have a very difficult semi-final tomorrow and so far it's a very, very interesting tournament I think."
2.  01:13 SOUNDBITE (English) Alexander Zverev, defending ATP Finals champion:
(on his reasons for missing next week's revamped Davis Cup finals in Madrid)
"Well I said it many times, I don't think the format is Davis Cup any more. I think the Davis Cup is the most historic event that we have in tennis which is over 10 years old. Davis Cup is the home and away ties, Davis Cup is the atmosphere to play over three days, to play five sets and to play those tough matches. That's Davis Cup for me. And not playing it one venue for one week and deciding it all, that's not Davis Cup. Davis Cup is going to South America, the Davis Cup is going to Australia like I did when it wa the proper Davis Cup. Yeah, I hope people will realise that the Davis Cup is more than just money and all that they are offering us just now, it's history, it's tennis history. So yeah, it's more than just what's on the table for the players now."
3. 02:09 SOUNDBITE (German) Alexander Zverev, defending ATP Finals champion:
++FOR THE BENEFIT OF OUR GERMAN-SPEAKING CLIENTS++
4. 02:40 SOUNDBITE (German) Alexander Zverev, defending ATP Finals champion:
++FOR THE BENEFIT OF OUR GERMAN-SPEAKING CLIENTS++
5. 03:14 SOUNDBITE (German) Alexander Zverev, defending ATP Finals champion:
++FOR THE BENEFIT OF OUR GERMAN-SPEAKING CLIENTS++
6. 03:31  SOUNDBITE (English): Daniil Medvedev, world number four:
"I always said that for me, actual experience of something new is a key and it was my first time in the ATP Finals. I can say I was thinking about it after the match with Rafa (when Medvedev lost from 5-1 up in the deciding set) because I thought I would not have the chance to get out of the group, then I actually had, then I didn't finally. I tried to remember if I actually had any good first-time experience in tennis. Like, I don't know coming to my first grand slam and winning, going in the semis or anything like this. I don't think I ever did it so I'm really the guy who really needs to know how it is before to really get into it. So hopefully this experience will help me if I will have the chance to be in another ATP Finals during the next years."
7. 04:21 SOUNDBITE (Russian): Daniil Medvedev, world number four:
++FOR THE BENEFIT OF OUR RUSSIAN-SPEAKING CLIENTS
SOURCE: Tennis Properties Ltd.
DURATION: 05:15
STORYLINE:
More reaction from defending champion Alexander Zverev and Daniil Medvedev after the German beat the world number four in straight sets to reach the semi-finals of the ATP Tour Finals at the O2 Arena in London on Friday.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.