ETV Bharat / sports

జిమ్​లో ఆసీస్​ క్రికెటర్ల డ్యాన్స్​

ఇంగ్లాండ్​తో సిరీస్​కు సిద్ధమవుతున్న ఆసీస్ క్రికెటర్లు.. ప్రాక్టీసు సెషన్స్​ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. జిమ్​లో డ్యాన్స్​లు కూడా వేస్తున్నారు.

dance in the gym
ఆసీస్​ క్రికెటర్ల డ్యాన్స్​ హంగామా
author img

By

Published : Aug 30, 2020, 7:12 PM IST

పరిమిత ఓవర్ల సిరీస్​ ఆడేందుకు ఇంగ్లాండ్​ వెళ్లిన ఆస్ట్రేలియా క్రికెటర్లు ఫుల్​ జోష్​లో ఉన్నారు. ప్రాక్టీస్​ సెషన్​లో పాల్గొంటున్నారు. అయితే జిమ్​లో మిచెల్​ మార్ష్​, ఆడమ్​ జంపా, స్టోయినిస్ డ్యాన్స్​ చేస్తూ కనిపించారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది క్రికెట్.కామ్.ఏయూ.

శిక్షణలో భాగంగా జిమ్​లో కసరత్తులు చేస్తోన్న మార్ష్, జంపా, స్టోయినిస్​.. సరదాగా డ్యాన్స్​ వేస్తూ ఎంజాయ్​ చేశారు. మ్యూజిక్​ తగ్గట్లు స్టెప్పులు వేసి అదరగొట్టారు. వీడియో గేమ్స్​ కూడా ఆడుతూ సరదాగా కనిపించారు. సెప్టెంబరు 4 నుంచి 16 వరకు ఇంగ్లాండ్​-ఆస్ట్రేలియా మధ్య బయోసెక్యూర్​ వాతావరణంలో మ్యాచ్​లు జరగనున్నాయి.​

ఇది చూడండి నాలుగేళ్లలో కోహ్లీలో చాలా మార్పు: జేమ్స్ అండర్సన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.