ప్రపంచకప్ ముగిసిన అనంతరం క్రికెట్‌కు విశ్రాంతి తీసుకున్న టీమిండియా క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ మళ్లీ బ్యాట్ పట్టాడు. రాంచీలోని జేఎస్సీఏ స్టేడియంలో ప్రాక్టీస్ చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
-
.@msdhoni’s first net session after a long long break.
— MS Dhoni Fans Official (@msdfansofficial) November 15, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Retweet if you can’t wait to see him back!😇😍#Dhoni #MSDhoni #Ranchi #JSCA pic.twitter.com/2X6kbQNYMG
">.@msdhoni’s first net session after a long long break.
— MS Dhoni Fans Official (@msdfansofficial) November 15, 2019
Retweet if you can’t wait to see him back!😇😍#Dhoni #MSDhoni #Ranchi #JSCA pic.twitter.com/2X6kbQNYMG.@msdhoni’s first net session after a long long break.
— MS Dhoni Fans Official (@msdfansofficial) November 15, 2019
Retweet if you can’t wait to see him back!😇😍#Dhoni #MSDhoni #Ranchi #JSCA pic.twitter.com/2X6kbQNYMG
బౌలర్లను సంధించిన బంతులను ధోనీ ఎదుర్కొన్నాడు. పూర్తి స్థాయి ఫిట్‌నెస్ అందుకోవడానికి ఝార్ఖండ్ అండర్-23 జట్టుతో కలిసి మహీ ప్రాక్టీస్ సాధన చేశాడు. బంగ్లాదేశ్ పర్యటన ముగిసిన తర్వాత భారత్ పర్యటనకు వెస్టిండీస్ జట్టు రానుంది. ఈ నేపథ్యంలో ధోనీ కరీబియన్లతో సిరీస్‌కు ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
అయితే వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్న విండీస్ సిరీస్‌కూ మహీ అందుబాటులో ఉండడని బీసీసీఐ ప్రతినిధి ఒకరు చెప్పారు. డిసెంబరు 6 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. 3 టీ20లు, మూడు వన్డేలు భారత్‌తో ఆడనుంది కరీబియన్ జట్టు.
ఇదీ చదవండి: మయాంక్... 'ట్రిపుల్' కొట్టేయాలి మరి: కోహ్లీ