ETV Bharat / sports

కెప్టెన్​ కోహ్లీ, సెలక్టర్లతో టచ్​లో ఉన్న ధోనీ!

టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్​ ధోనీ... పునరాగమనం గురించి మరోసారి మాట్లాడాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్​ గంగూలీ. మహీ కచ్చితంగా సెలక్టర్లు, కెప్టెన్​కు తన భవిష్యత్తు ప్రణాళికపై స్పష్టతనిస్తాడని అన్నాడు.

Mahendra Singh Dhoni
కెప్టెన్​ కోహ్లీ, సెలక్టర్లకు టచ్​లోనే ధోని!
author img

By

Published : Dec 28, 2019, 6:11 PM IST

భారత సీనియర్​ క్రికెటర్​ మహేంద్ర సింగ్​ ధోనీ.. మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టే విషయమై బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్​ గంగూలీ మాట్లాడాడు. మిస్టర్​ కూల్​.. తన కెరీర్​పై నిర్ణయాన్ని సెలక్టర్లు, టీమిండియా సారథి విరాట్​ కోహ్లీకి కచ్చితంగా చెప్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా వారితో ప్రస్తుతం టచ్​లో ఉన్నట్లు చెప్పుకొచ్చాడు.

"కెప్టెన్​ కోహ్లీతో ధోనీ టచ్​లోనే ఉన్నాడు. త్వరలో సెలక్టర్లతోనూ తన ప్రణాళిక, నిర్ణయంపై చర్చిస్తాడని అనుకుంటున్నా. అయితే ఈ మీడియా వేదికపై ఈ విషయం గురించి మాట్లాడటం సబబు కాదని భావిస్తున్నా"
-- సౌరభ్​ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు

అలాంటి ప్లేయర్​ మళ్లీ దొరకడు

ధోనీ సారథ్యంలోనే భారత్..​ మూడు ఐసీసీ ట్రోఫీలు అందుకుంది. 2007 టీ20 వరల్డ్​ కప్​, 2011 వన్డే ప్రపంచకప్​ను ఇతడి హాయాంలోనే సాధించింది టీమిండియా. 38 ఏళ్ల ధోనీపై ఇటీవల గంగూలీ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇలాంటి దమ్మున్న ఆటగాడి స్థానాన్ని వేరొకరు భర్తీ చేయడం సాధ్యం కాదని అన్నాడు. అయితే క్రికెట్​ వీడ్కోలుపై ధోనీ ఆలోచనే తుది నిర్ణయమని చెప్పాడు దాదా.

ఇంగ్లాండ్​ వేదికగా ప్రపంచకప్ సెమీఫైనల్లో ​భారత్​ ఓటమి తర్వాత మళ్లీ అంతర్జాతీయ క్రికెట్​లో అడుగుపెట్టలేదు ధోనీ. ఆ తర్వాత ఆర్మీలోనూ కొన్ని రోజులు పనిచేసిన మహీ... కొన్నిసార్లు యువ క్రికెటర్లతో కలిసి కనిపించాడు. పలువురు క్రీడాకారులను కలిశాడు.

అయితే అతడి క్రికెట్​ భవితవ్యంపై మాత్రం ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది. అతడి కెరీర్​పై నిర్ణయం, ఐపీఎల్​ తర్వాత తేలుతుందని పలువురు క్రికెటర్లు వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే క్రికెట్​కు వీడ్కోలు పలికే అంశంపై స్పందించిన ధోనీ... వచ్చే జనవరి తర్వాతే ఈ విషయంపై మాట్లాడతానని అన్నాడు. ప్రస్తుతం తాత్కాలిక విరామంలో ఉన్న మహీ... వచ్చే ఏడాది ఐపీఎల్​లో మాత్రం ఆడనున్నాడు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding Australia, New Zealand and the Pacific Islands. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows.
DIGITAL: Standalone digital clips allowed. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
SHOTLIST: McDonald Jones Stadium, Newcastle, Australia - 28th December 2019   
Newcastle Jets (blue/red), Brisbane Roar (orange)
1. 00:00 walkout
2. 00:13 shot of Brisbane head coach Robbie Fowler
   
First Half
3. 00:21 CHANCE BRISBANE - (12) Aiden O'Neill shot saved by Newcastle goalkeeper Glen Moss in the 5th minute
4. 00:33 Newcastle fans applaud through the thirteen minute mark to honour the 13 victims of the 1989 Newcastle earthquake on the 30th anniversary    
5. 00:43 GOAL NEWCASTLE - (3) Jason Hoffman shot saved by Brisbane goalkeeper Jamie Young, (10) Dimitrios Petratos scores on rebound in the 32nd minute, 1-0 Newcastle Jets
6. 01:01 replays of goal
Second Half
7. 01:17 shot of Brisbane head coach Robbie Fowler
8. 01:21 CHANCE NEWCASTLE - (32) Angus Thurgate stopped on solo breakaway by Brisbane goalkeeper Jamie Young
9. 01:32 replay of save
10. 01:38 GOAL BRISBANE - substitute (10) Bradden Inman scores the equaliser with shot off the crossbar in the 87th minute, 1-1
11. 01:53 replays of goal
12. 02:07 SAVE BRISBANE - Brisbane goalkeeper Jamie Young saves header from Newcastle (5) Benjamin Kantarovski in the 90th minute
13. 02:19 replays of save      
   
SOURCE: IMG Media
DURATION: 02:33
   
STORYLINE:
   
Substitute Bradden Inman equalised in the 87th minute then goalkeeper Jamie Young made a game-saving stop in the 90th to give Robbie Fowler's Brisbane Roar a 1-1 draw away to the Newcastle Jets on Saturday in a clash between the two bottom sides in the Australian A-League.
Newcastle held a 1-0 lead at halftime on a 32nd minute goal by Dimitrios Petratos, but Inman then leveled for the Roar to set up Young's heroics as he denied Newcastle's Benjamin Kantarovski just before stoppage time to keep Fowler's side out of the league cellar.
  
Brisbane, which have yet to score in the first-half this season, stay level on points with Newcastle on nine but remain above the last-place Jets on goal difference.
Jets supporters stood and applauded for 60-seconds at the 13th minute to mark the 30th anniversary of the 1989 Newcastle earthquake the killed 13 people.
   
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.