ధర్మశాల వేదికగా జరగాల్సిన తొలి వన్డే ఇంకా మొదలు కాలేదు. వర్షం తగ్గని కారణంగా పిచ్‌ను ఇంకా కవర్లతోనే కప్పి ఉంచున్నారు. మరోవైపు కరోనా ప్రభావం వల్ల స్టేడియంకు తక్కువ సంఖ్యలోనే ప్రేక్షకుల హాజరయ్యారు.
చాలా రోజుల విరామం తర్వాత ఈ మ్యాచ్‌తోనే బరిలోకి దిగుతున్నారు భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, ధావన్. అయితే ఆడిన గత మూడు వన్డేల్లో భారత్ ఓటమిపాలవగా, ఆస్ట్రేలియాపై సఫారీలు మాత్రం విజయం సాధించారు.
-
Latest visuals coming in from Dharamsala. Does not look great at the moment.#INDvSA pic.twitter.com/Ob0GMvplm0
— BCCI (@BCCI) March 12, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Latest visuals coming in from Dharamsala. Does not look great at the moment.#INDvSA pic.twitter.com/Ob0GMvplm0
— BCCI (@BCCI) March 12, 2020Latest visuals coming in from Dharamsala. Does not look great at the moment.#INDvSA pic.twitter.com/Ob0GMvplm0
— BCCI (@BCCI) March 12, 2020
- జట్లు:
భారత్: ధావన్, పృథ్వీ షా, కోహ్లీ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, పంత్, హార్దిక్ పాండ్య, జడేజా, చాహల్, బుమ్రా, సైనీ
దక్షిణాఫ్రికా: డికాక్ (కెప్టెన్), బావుమా, డస్సెన్, డుప్లెసిస్, వెర్రిన్నే, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, జాన్ జాన్ స్మట్స్, ఫెలుక్వాయో, లుంగి ఎంగిడి, సిపామ్లా, హెండ్రిక్స్, నోర్జె, జార్జ్ లిండె, కేశవ్ మహరాజ్