ETV Bharat / sports

కుంబ్లే గొప్ప మ్యాచ్​ విన్నర్​: గంభీర్​ - 'కుంబ్లే.. భారత గొప్ప మ్యాచ్​ విన్నర్'

టెస్టుల్లో అరుదైన పది వికెట్ల రికార్డు సాధించిన అనిల్​ కుంబ్లే.. గొప్ప మ్యాచ్​ విన్నర్​ అని గంభీర్​ ప్రశంసించాడు. బీసీసీఐ ట్విట్టర్లో పంచుకున్న వీడియోపై స్పందిస్తూ.. ఈ వ్యాఖ్యలు చేశాడు టీమ్​ ఇండియా మాజీ ఓపెనర్​.

Kumble is the greatest match-winner India ever had: Gambhir
'టీమ్​ఇండియా మ్యాచ్​ విన్నర్ కుంబ్లే'
author img

By

Published : Feb 7, 2021, 2:54 PM IST

టెస్టు మ్యాచ్​లో ఓ ఇన్నింగ్స్​లో.. అనిల్​ కుంబ్లే పది వికెట్ల రికార్డు సాధించి 22 ఏళ్లు అవుతుంది. ఈ సందర్భంగా బీసీసీఐ సదరు వీడియోను అధికారిక ట్విట్టర్​లో పంచుకుంది. దానిపై భారత మాజీ ఓపెనర్​ గౌతమ్​ గంభీర్ స్పందించాడు. టీమ్​ఇండియా 'గొప్ప మ్యాచ్​ విన్నర్' అంటూ కుంబ్లేను ప్రశంసించాడు.

"భారత గొప్ప మ్యాచ్​ విన్నర్ అనిల్​ కుంబ్లే. టీమ్​ఇండియా లెజెండ్" అని గంభీర్​ స్పందించాడు.

1999 ఫిబ్రవరి 7న అరుణ్​ జైట్లీ క్రికెట్​ స్టేడియం (ఫిరోజ్​ షా కోట్ల) వేదికగా పాకిస్థాన్​తో జరిగిన టెస్టులో కుంబ్లే ఈ ఫీట్​ సాధించాడు. ​​

ఇదీ చదవండి: పాక్​పై కుంబ్లే 'పది వికెట్ల రికార్డు'కు 22 ఏళ్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.