ETV Bharat / sports

మెరిసిన సన్ రైజర్స్ బౌలర్లు.. కోల్​కతా 159/8 - sunrisers hyderabad

సన్ రైజర్స్ హైదరాబాద్​తో జరుగుతోన్న మ్యాచ్​లో కోల్​కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో  8 వికెట్ల నష్టానికి 159 పరుగులు సాధించింది. క్రిస్ లిన్ అర్ధశతకంతో మెరిశాడు.

ఐపీఎల్
author img

By

Published : Apr 21, 2019, 6:14 PM IST

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కోల్​కతా జట్టు 159 పరుగులు సాధించింది. ఓపెనర్లు క్రిస్ లిన్, నరైన్ బౌండరీలే లక్ష్యంగా దాడిచేశారు. వీరి ధాటికి 2.4 ఓవర్లలోనే 42 పరుగులు సాధించింది రైడర్స్. నరైన్ 8 బంతుల్లో 2 సిక్సులు, 3 ఫోర్లతో 25 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.

వరుస వికెట్లు పడుతున్నా రన్​రేట్ మాత్రం తగ్గకుండా ఆడారు కోల్​కతా బ్యాట్స్​మెన్. క్రిస్ లిన్ అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. రింకూ సింగ్ (30) కూడా ఫర్వాలేదనిపించాడు. శుభమన్ గిల్ (3), నితీష్ రానా (11), దినేష్ కార్తీక్ (6) విఫలమయ్యారు. రసెల్ (15) రెండు సిక్సులతో భయపెట్టినా భువనేశ్వర్ బౌలింగ్​లో పెవిలియన్ చేరాడు.

సన్​రైజర్స్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్​తో అలరించారు. మొదట రన్ రేట్ పెరిగినా.. చివర్లో అద్భుత ప్రదర్శనతో తక్కువ పరుగులకే కోల్​కతాను కట్టడి చేశారు. ఖలీల్ అహ్మద్ మూడు వికెట్లతో మెరవగా, భువనేశ్వర్ కుమార్ రెండు, సందీప్ శర్మ, రషీద్ ఖాన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.

SHOTLIST:
RESTRICTION SUMMARY: MAXIMUM 2 MINUTE USE/ NO ZOOM/ USE FOR 5 DAYS ONLY/ MANDATORY ON SCREEN: "NOTRE DAME DE PARIS, LE GRAND CONCERT, IMAGES FRANCE TELEVISIONS"
FRANCE TELEVISIONS
Paris, 20 April 2019
++NIGHT SHOTS++
1. Aerial view of courtyard of Les Invalides monument where concert is taking place with sign reading (French) 'Notre Dame of Paris, the great concert'
2. Stage with French artists and Notre Dame choir
3. Stage with TV host and head of French Heritage fundraising association Stephane Bern (speaking) and recording artists Angelique Kidjo (right of Bern), Mireille Mathieu (2nd from right), Richard Cocciante (far right)
4. Various of French recording artists on stage
5. Various of Angelo Del Vecchio performing "Belle" from Notre Dame of Paris the musical, with various overlays of interiors of Notre Dame cathedral prior to fire
6. Audience clapping as artist performs
7. Paris Mayor Anne Hidalgo on stage with Bern
8. Wide of stage
8. SOUNDBITE (French) Anne Hidalgo, Paris Mayor: ++AUDIO STARTS ON PREVIOUS SHOT/INCLUDES SPLIT SCREEN WITH ARCHIVE OF NOTRE DAME++
"We are now going to have to work to rebuild of course, but also, for the five coming years in animating the Notre Dame plazza, working closely with Notre Dame's rector, and all those who live in this extraordinary area of Paris."
9. Audience clapping
10. Wide of stage as Mathieu performs "Ave Maria"
11. Wide of stage
12. Musician playing the harp
13. Audience clapping
14. SOUNDBITE (French) Mireille Mathieu, French recording artist ++MULTIPLE ANGLES++
"She is a part of ourselves. She is our soul, our country. We have to give for her, for her to exist."
15. Various of French recording artist Julie Fuchs performing "Under the Paris sky" with the national orchestra of France with overlay of current aerial night shot of Notre Dame cathedral
STORYLINE:
FRENCH STARS SING OF THEIR LOVE FOR NOTRE DAME
French artists sang their love for Notre Dame in Paris on Saturday night during a special fundraising concert that was broadcasted on TV.
Mireille Mathieu performed "Ave Maria"  at the event held inside the courtyard of Les Invalides monument.
The 72 years-old French singer encouraged donations for the rebuilding of the Paris cathedral damaged in a fire five days ago.
Paris Mayor Anne Hidalgo said she will work to "animate" the cathedral's plazza during the five years of the planned repair works so that local residents, Parisians and tourists alike could monitor the progress.
Other guests included three-time Grammy Award-winning singer Angelique Kidjo and former Paris Opera etoile dancer Marie-Claude Pietragalla.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.