ETV Bharat / sports

దిగ్గజ సచిన్​ను గెలిపించాలంటూ కోహ్లీ విజ్ఞప్తి - cricket news

లారెస్​ పురస్కారం రేసులో ఉన్న దిగ్గజ సచిన్ తెందుల్కర్​ను గెలిపించాలని, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. అభిమానులను కోరాడు. ట్విట్టర్​లో ఈ విషయాన్ని పంచుకున్నాడు.

దిగ్గజ సచిన్​ను గెలిపించాలంటూ కోహ్లీ విజ్ఞప్తి
సచిన్ తెందుల్కర్
author img

By

Published : Feb 10, 2020, 7:56 AM IST

Updated : Feb 29, 2020, 7:57 PM IST

ప్రతిష్ఠాత్మక లారెస్‌ క్రీడా పురస్కారం రేసులో నిలిచాడు భారత దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ తెందుల్కర్‌. మాస్టర్​ను ఓటు వేసి గెలిపించాలని, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిమానులను కోరాడు. ఈ విషయాన్ని ట్విట్టర్​ వేదికగా పంచుకున్నాడు

kohli tweet
విరాట్ కోహ్లీ ట్వీట్

2000-2020 మధ్య కాలంలో 'దేశం భుజాలపై మోసిన సందర్భం' పేరుతో లారెస్‌ సంస్థ ఓ ప్రత్యేక పురస్కారాన్ని అందిస్తోంది. ఈ అవార్డుకు నామినేట్‌ అయిన 20 మందిలో సచిన్‌ ఒకడు. 2011 క్రికెట్‌ ప్రపంచకప్‌లో గెలిచినప్పుడు భారత జట్టంతా కలిసి సచిన్‌ను తమ భుజాలపై మోస్తూ స్టేడియంలో ఊరేగించారు. ఈ సందర్భాన్ని సూచిస్తూ.. సచిన్‌ను పురస్కారానికి నామినేట్‌ చేశారు.

ఏమిటీ అవార్డు?

లారెస్‌ సంస్థ ఏటా వివిధ క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు పురస్కారాలు అందజేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా క్రీడా రంగంలో ఈ పురస్కారాలకు ప్రత్యేక గుర్తింపుంది. క్రీడాకారులు ఈ అవార్డులను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారు. ఈసారి ఇవ్వబోయే పురస్కారాలు మరింత ప్రత్యేకం. లారెస్‌ క్రీడా అవార్డులు నెలకొల్పి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. 2000-20 మధ్య కాలంలో అత్యంత ప్రభావం చూపిన క్రీడాకారులకు అవార్డులు ఇవ్వనున్నారు.

Laureus Sporting Moment
లారెస్ పురస్కారం

సచినే ఎందుకు

అయిదు పర్యాయాలు ప్రపంచకప్‌లో బరిలోకి దిగి టైటిల్‌ ఆశలు నెరవేర్చుకోలేకపోయిన మాస్టర్‌.. 2011లో తన ఆరో ప్రపంచకప్‌లో కల నెరవేర్చుకున్నాడు. ఆ టోర్నీలో అద్భుత ప్రదర్శన చేశాడు. సచిన్‌ సొంత నగరం ముంబయిలో ఫైనల్‌ ముగిసిన అనంతరం మాస్టర్‌ను కెప్టెన్‌ ధోని సహా ఆటగాళ్లందరూ భుజాలపై మోశారు. క్రికెట్‌ చరిత్రలో ఇదో గొప్ప సందర్భంగా నిలిచిపోయింది. అందుకే దీన్ని లారెస్‌ పురస్కారానికి ఎంపిక చేశారు.

kohli sachin
సచిన్​ను భుజాలపై మోస్తున్న విరాట్ కోహ్లీ

ఎంపిక ఎలా?

గత 20 ఏళ్లలో గొప్ప ప్రదర్శనలు చేసిన 20 మంది క్రీడాకారులను అవార్డుకు నామినేట్‌ చేశారు. వీరిలో విజేత ఎవరన్నది ప్రజల ఓటింగ్‌ ద్వారా నిర్ణయిస్తారు. ఈ నెల 10న మొదలైన ఓటింగ్‌ ఫిబ్రవరి 16 వరకు కొనసాగుతుంది. 20 మంది నుంచి 10 మందికి.. ఆ తర్వాత అయిదుగురికి జాబితాను కుదిస్తారు. ఈనెల 17న బెర్లిన్‌లో జరిగే లారెస్‌ 20వ వార్షికోత్సవ వేడుకల్లో విజేతను ప్రకటిస్తారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Addis Ababa – 9 February 2020
1. Man sounds horn as wellwishers greet Canadian delegation
2. Various of Canadian Prime Minister Justin Trudeau arriving
3. Various of Trudeau talking with Ethiopian women entrepreneurs; UPSOUND (English): Justin Trudeau, Canadian Prime Minister:  "One of the challenges of getting women to be entrepreneurs has always been (inaudible) and now we're getting to see that success. But the other challenge is always to get entrepreneurs in Canada to see global markets as that possibility."
4. Close of Mary Ng, Canada's Minister of Small Business, Export Promotion and International Trade, speaking
5. Trudeau listening
6. SOUNDBITE (English) Mary Ng, Canada's Minister of Small Business, Export Promotion and International Trade:
"Ethiopian businesses want to find opportunities to collaborate with Canadians and deepening these opportunities, deepening our relationships, finding ways to collaborate together to both our mutual benefits is what we are looking to do."
7. Ng speaking with Ethiopian women entrepreneurs
8. SOUNDBITE (English) Mary Ng, Canada's Minister of Small Businesses and International Trade:
"And what we did was we had a conversation about what Ethiopia is doing and what is extraordinary about these female leaders and female entrepreneurs that are growing. Growing their business, creating opportunities for job creation and overall lifting and contributing to the economy of Ethiopia. So (it's) very exciting."
9. Various of Trudeau, Ng and women entrepreneurs during meeting
10. SOUNDBITE (English) Samrawit Moges, Founder and Co-Director of Travel Ethiopia:
"Ethiopia needs foreign currency. Tourism is not a sector like agriculture, that takes significant time. We have the attractions, what we need is to develop the infrastructure and attract as many tourists as possible."
11. Various of Trudeau
12. SOUNDBITE (English) Samrawit Moges, Founder and Co-Director of Travel Ethiopia:
"One of the discussions that we had today is how we will be able to increase the number of tourists coming to Ethiopia from Canada and how we will also be assisted in developing the infrastructure."
13. Various of meeting
STORYLINE:
Canadian Prime Minister Justin Trudeau was greeted with a colourful reception as he arrived in Addis Ababa for a meeting with Ethiopian women entrepreneurs on Sunday.
The meeting was held at the Yod Abyssinia traditional restaurant and is part of his government's effort to boost trade between the two countries.
Ethiopia is one of the global markets that Canadians need to explore, Trudeau said.
Trudeau was accompanied by Mary Ng, Canada's Minister of Small Business, Export Promotion and International Trade.
Among the woman entrepreneurs was Samrawit Moges, Founder and Co-Director of Travel Ethiopia.
"Ethiopia needs foreign currency. Tourism is not a sector like agriculture, that takes significant time. We have the attractions, what we need is to develop the infrastructure and attract as many tourists as possible," she said.
Trudeau is visiting Ethiopia for bilateral meetings and to attend the African Union summit.
He  will also be travelling to Senegal as part of the eight-day trip.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Feb 29, 2020, 7:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.