ETV Bharat / sports

కోహ్లీ రికార్డు 'డబుల్'... టీమిండియా 601/5 డిక్లేర్

పుణె టెస్టులో 601 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్​ను డిక్లేర్ చేసింది టీమిండియా. కోహ్లీ డబుల్ సెంచరీతో చెలరేగాడు.

కోహ్లీ
author img

By

Published : Oct 11, 2019, 4:11 PM IST

Updated : Oct 11, 2019, 4:33 PM IST

పుణె వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న రెండో టెస్టులో టీమిండియా సారథి విరాట్​ కోహ్లీ రికార్డుల మోత మోగించాడు. భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన సారథిగా నిలిచాడు. ఫలితంగా టీమిండియా 601 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్​ను డిక్లేర్ చేసింది.

ఓవర్​నైట్ స్కోర్ 273 పరుగులతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు రహానే, కోహ్లీ నాలుగో వికెట్​కు మంచి భాగస్వామ్యాన్ని అందించారు. రహానే 59 పరుగులు చేసి ఔటయ్యాక జడేజాతో కలిసి మరో వికెట్ పడకుండా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు విరాట్​. ఈ క్రమంలో డబుల్ సెంచరీని సాధించాడు. 91 పరుగులు చేసిన జడేజా ముత్తుసామి బౌలింగ్​లో ఔట్ కాగా.. కోహ్లీ డిక్లేర్ ప్రకటించాడు. అప్పటికీ విరాట్ 254* పరుగులతో క్రీజులో ఉన్నాడు.

కోహ్లీ అదరహో...

ఈ మ్యాచ్​లో 254* పరుగులు చేసిన కోహ్లీ మరో రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన సారథిగా తన రికార్డును తానే బద్దలు కొట్టుకున్నాడు

భారత కెప్టెన్​లు అత్యధిక పరుగులు...

  • 254* (కోహ్లీ) vs దక్షిణాఫ్రికా (2019)
  • 243 (కోహ్లీ) vs శ్రీలంక (2017)-
  • 235 (కోహ్లీ) vs ఇంగ్లాండ్ (2016)
  • 224 (ధోనీ)vs ఆస్ట్రేలియా (2012)

RESTRICTION SUMMARY: NO ACCESS NORWAY
SHOTLIST:
++CLIENTS PLEASE USE THIS EDIT WHICH CORRECTS AUDIO SYNCING++
TV2 - NO ACCESS NORWAY
Oslo - 11 October 2019
1. Berit Reiss-Andersen, Chair of the Norwegian Nobel Committee entering room
2. SOUNDBITE (English) Berit Reiss-Andersen, Chair of the Norwegian Nobel Committee:
"The Norwegian Nobel Committee has decided to award the Nobel Peace Prize for 2019 to Ethiopian Prime Minister Abiy Ahmed Ali for his efforts to achieve peace and international cooperation, and in particular for his decisive initiative to resolve the border conflict with neighbouring Eritrea.The prize is also meant to recognise the stakeholders working for peace and reconciliation in Ethiopia and in the east and north east African regions."
STORYLINE:
The Nobel Peace Prize for 2019 has been awarded to Ethiopian Prime Minister Abiy Ahmed Ali.
Ahmed was cited for his efforts to achieve peace and international cooperation, and in particular for his decisive initiative to resolve the border conflict with neighbouring Eritrea.
Berit Reiss-Andersen, the chairwoman of the five-member Norwegian Nobel Institute that awards the Nobel Peace Prize said Ahmed was named for his moves to end his country's conflict with next door Eritrea within months of coming to office in 2018.
He signed a "Joint Declaration of Peace and Friendship," with Eritrean Prime Minister Isaias Afwerki.
Within the Nobel Peace Prize there is a long history of prizes going to statesmen associated with ending conflicts, most recently Colombia's Juan Manuel Santos who was awarded the prize in 2016 for helping to bring his country's 50 year civil war to an end.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 11, 2019, 4:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.