ETV Bharat / sports

'మయాంక్ వచ్చింది టీమిండియాను గెలిపించేందుకే'

శుక్రవారం మ్యాచ్​ అనంతరం భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఓపెనర్​ మయాంక్ అగర్వాల్​ను ఇంటర్య్వూ చేశాడు. అయితే మయాంక్ టీమిండియాలో స్థానం కోసం రాలేదని, గెలిపించడానికే వచ్చాడని అన్నాడు.

భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ
author img

By

Published : Nov 16, 2019, 1:56 PM IST

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలిటెస్టులో టీమిండియా ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (243) ద్విశతకం చేశాడు. కెరీర్‌లో రెండో డబుల్ నమోదు చేశాడు. శుక్రవారం మ్యాచ్‌ అనంతరం టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ.. మయాంక్‌ను ఇంటర్వ్యూ చేశాడు.

kohli interviews mayank agarwal
భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఓపెనర్​ మయాంక్ అగర్వాల్​ ఇంటర్య్వూ

ఈ సందర్భంగా మాట్లాడిన కోహ్లీ.. మయాంక్‌ జట్టులో స్థానం సంపాదించేందుకు రాలేదని, టీమిండియాను గెలిపించడానికే వచ్చాడని అన్నాడు. అందుకే ఈ స్థాయిలో చెలరేగుతున్నాడని ప్రశంసించాడు. అతడు ఆడింది కొన్ని మ్యాచ్‌లే అయినా.. 60కిపైగా సగటుతో దూసుకెళ్తున్నాడని , జట్టును విజయ పథంలో నడిపించాలనే ఆలోచన వల్లే ఇలా ఆడగలుగుతున్నాడని కోహ్లీ చెప్పాడు.

మూడు మ్యాచ్‌ల వ్యవధిలో రెండు ద్విశతకాలు సాధించడం ఎలా ఉందని కోహ్లీ అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానమిచ్చాడు మయాంక్‌.

"ఈ ఫీలింగ్‌ చాలా అద్భుతంగా ఉంది. బాధ్యతగా ఆడి జట్టును మెరుగైన స్థితిలో ఉంచాలనే ఆలోచిస్తా. ఓపెనర్‌గా వెళ్లినప్పుడు పరిస్థితులు సహకరిస్తే భారీ స్కోర్‌ చేయొచ్చు" -మయాంక్ అగర్వాల్, భారత క్రికెటర్

అదే విధంగా ఎక్కువ సేపు క్రీజులో ఉండడానికి గల కారణాన్ని మయాంక్ వెల్లడించాడు. బరిలోకి దిగితే ముందుకు సాగాలనే ఆలోచనతో ఆడతానని చెప్పాడు. భారీ ఇన్నింగ్స్‌ ఆడేటప్పుడు ఫిట్‌నెస్‌ ముఖ్యమని, లేదంటే సరిగ్గా ఆడలేమని అన్నాడు.

ఇది చదవండి: 'రెండో ఇన్నింగ్స్​'ల్లో బెంబేలెత్తిస్తోన్న భారత బౌలర్లు

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows. Available worldwide excluding Denmark, Finland, Norway, Sweden, Switzerland, Germany, Slovakia, Russia, United States and Canada - unless a separate agreement with the NHL is reached. Max use 10 minutes per week, and no more than 2 minutes of footage in any single programme and no more than 60 seconds of any single game. No archive. All usage subject to rights licensed in contract. For a separate licensing agreement in embargoed countries contact Peg Walsh (PWalsh@nhl.com). For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
DIGITAL: No standalone clip use allowed.
SHOTLIST: Scotiabank Arena, Toronto, Ontario, Canada. 15 November 2019.
1. 00:00 2019 Hockey Hall of Fame inductees at center ice for ceremonial puck drop
1st Period:
2. 00:15 Maple Leafs Frederik Andersen save on Bruins Brad Marchand
3. 00:31 Bruins Tuukka Rask save on Maple Leafs Morgan Rielly
3. 00:48 Charlie Coyle Goal - Bruins 1-0
2nd Period:
4. 01:14 Auston Matthews Goal - Maple Leafs tie 1-1
5. 01:36 Replay
3rd Period:
6. 01:50 Marchand Goal - Bruins 2-1
7. 02:13 Kasperi Kapanen Goal - Maple Leafs tie 2-2
8. 02:36 Marchand Goal - Bruins 3-2
9. 02:53 Zdeno Chara Empty Net Goal - Bruins 4-2
10. 03:07 End of game
FINAL SCORE: Boston Bruins 4, Toronto Maple Leafs 2
SOURCE: NHL
DURATION: 03:18
STORYLINE:
Brad Marchand scored two goals to lead the Boston Bruins to a 4-2 win over the Toronto Maple Leafs in Ontario, Canada on Friday night.
After scoring 11 seconds into the final period, Marchand tallied again five minutes later with his 13th of the season to give the Bruins the lead for good.
Charlie Coyle and Zdeno Chara also scored for the Bruins who won for the first time in six games.
Auston Matthews scored his 14th goal of the campaign to give him 11 points in the last six games. Kasperi Kapanen also scored for Toronto who are winless in their last four.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.