దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగే మూడు టెస్టుల సిరీస్కు జట్టును ప్రకటించింది టీమిండియా సెలక్షన్ కమిటీ. విండీస్ పర్యటనలో ఆకట్టుకోని ఓపెనర్ కేఎల్ రాహుల్కు ఉద్వాసన పలికింది. అతడి స్థానంలో యువ ఆటగాడు శుభమన్ గిల్ టెస్టు అరంగేట్రం చేయనున్నాడు.
వెస్టిండీస్ టూర్కు ఎంపికైన బౌలర్ ఉమేశ్ యాదవ్కు ఇందులో చోటు లభించలేదు. రాహుల్ స్థానంలో రోహిత్ శర్మ ఓపెనింగ్ బాధ్యతలు నిర్వహించనున్నాడు.
-
India’s squad for 3 Tests: Virat Kohli (Capt), Mayank Agarwal, Rohit Sharma, Cheteshwar Pujara, Ajinkya Rahane (vc), Hanuma Vihari, Rishabh Pant (wk),Wriddhiman Saha (wk), R Ashwin, Ravindra Jadeja, Kuldeep Yadav, Mohammed Shami, Jasprit Bumrah, Ishant Sharma, Shubman Gill
— BCCI (@BCCI) September 12, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">India’s squad for 3 Tests: Virat Kohli (Capt), Mayank Agarwal, Rohit Sharma, Cheteshwar Pujara, Ajinkya Rahane (vc), Hanuma Vihari, Rishabh Pant (wk),Wriddhiman Saha (wk), R Ashwin, Ravindra Jadeja, Kuldeep Yadav, Mohammed Shami, Jasprit Bumrah, Ishant Sharma, Shubman Gill
— BCCI (@BCCI) September 12, 2019India’s squad for 3 Tests: Virat Kohli (Capt), Mayank Agarwal, Rohit Sharma, Cheteshwar Pujara, Ajinkya Rahane (vc), Hanuma Vihari, Rishabh Pant (wk),Wriddhiman Saha (wk), R Ashwin, Ravindra Jadeja, Kuldeep Yadav, Mohammed Shami, Jasprit Bumrah, Ishant Sharma, Shubman Gill
— BCCI (@BCCI) September 12, 2019
జట్టు
విరాట్ కోహ్లీ (సారథి), మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మ, పూజారా, అజింక్య రహానే ( ఉప సారథి), హనుమ విహారి, రిషభ్ పంత్ (కీపర్), వృద్ధిమాన్ సాహా (కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమి, బుమ్రా, ఇషాంత్ శర్మ, శుభమన్ గిల్.
ఇవీ చూడండి.. నెటిజన్ల మనసు దోచిన విరుష్క స్టిల్