ETV Bharat / sports

బీసీసీఐకి క్రికెటర్ దినేశ్ కార్తీక్ క్షమాపణ లేఖ - dinesh karthik

టీమిండియా క్రికెటర్ దినేశ్ కార్తీక్ క్షమాపణ కోరుతూ బీసీసీఐకి లేఖ రాశాడు. బ్రెండన్ మెక్​ కల్లమ్​ విజ్ఞప్తి మేరకే సీపీఎల్​లో మ్యాచ్ చూశానని, నిబంధనలకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలకు పాల్పడలేదని తెలిపాడు.

దినేశ్ కార్తీక్
author img

By

Published : Sep 8, 2019, 2:13 PM IST

Updated : Sep 29, 2019, 9:23 PM IST

నియమాలు అతిక్రమించినందుకు టీమిండియా క్రికెటర్ దినేశ్ కార్తీక్​కు నోటీసులు జారీ చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ). ఇప్పుడు ఈ విషయంపై స్పందించాడీ ఆటగాడు. క్షమించమని కోరుతూ.. బోర్డుకు లేఖ రాశాడు.

"అనుమతి లేకుండా కరీబియన్ ప్రీమియర్ లీగ్​లో పాల్గొన్నందుకు బీసీసీఐని క్షమాపణలు కోరుతున్నా. నిబంధనలకు వ్యతిరేకంగా అక్కడ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ట్రింబాగో నైట్​ రైడర్స్​ కోచ్ బ్రెండన్ మెక్​కల్లమ్​ విజ్ఞప్తి మేరకు డ్రెస్సింగ్​ రూమ్​లో​ కూర్చుని మ్యాచ్ చూశాను. మరోసారి ఇలా జరగదని హామీ ఇస్తున్నా" -దినేశ్ కార్తీక్, భారత క్రికెటర్

ఐపీఎల్​లో కోల్​కతా నైట్ రైడర్స్​ కెప్టెన్​గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు దినేశ్ కార్తీక్. ఆ ఫ్రాంచైజీ యజమాని షారుఖ్ ఖాన్.. కరీబియన్ ప్రీమియర్​ లీగ్​లో ట్రింబాగో నైట్ రైడర్స్ జట్టునూ సొంతం చేసుకున్నాడు. ఇటీవల ట్రింబాగో డ్రెస్సింగ్​రూమ్​లో మెక్​కల్లమ్ పక్కన కూర్చుని, ఆ టీమ్ జెర్సీ ధరించి మ్యాచ్ చూశాడు కార్తీక్.

బీసీసీఐ నిబంధనల ప్రకారం.. భారత్ క్రికెటర్లు అనుమతి లేకుండా ఎలాంటి విదేశీ టోర్నీల్లో పాల్గొనకూడదు. అందువల్ల కార్తీక్​కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది బీసీసీఐ. వివరణ ఇవ్వాలని వారం గడువు పెట్టింది.

ఇది చదవండి: దినేశ్ కార్తీక్​కు బీసీసీఐ షోకాజ్ నోటీసులు

RESTRICTIONS: SNTV clients only.
BROADCAST: Use on broadcast channels only. Scheduled news bulletins only. No use in magazine shows.  Available worldwide excluding USA, Canada, Japan and Korea. Max use 2 minutes per day. Use within 24 hours. No archive. No internet. Must credit source. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
DIGITAL: NO standalone digital clips allowed.
SHOTLIST: Minute Maid Park, Houston, Texas, USA  7th September, 2019
1. 00:00 Astros starting pitcher Justin Verlander
Top of the 1st inning:
2. 00:07 Verlander strikes out Mallex Smith
Bottom of the 1st inning:
3. 00:20 Mariners starting pitcher Yusei Kikuchi
Bottom of the 2nd inning:
4. 00:29 Kikuchi strikes out Robinson Chirinos
Top of the 3rd inning:
5. 00:51 Dee Gordon triple for Mariners and 1-0
Bottom of the 6th inning:
6. 01:10 Alex Bregman home run for Astros to level 1-1
Bottom of the 7th inning:
7. 01:44 Josh Reddick sacrifice fly for Astros and 2-1
Top of the 9th inning:
8. 02:05 Last out of the game
SCORE: Houston Astros 2, Seattle Mariners 1
SOURCE: MLB
DURATION: 02:15
STORYLINE:
Alex Bregman homered as the Houston Astros hosted, and defeated, the visiting Seattle Mariners 2-1 Saturday night at Minute Maid Park.
Last Updated : Sep 29, 2019, 9:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.