ETV Bharat / sports

ఐసీసీ హాల్​ ఆఫ్​ ఫేమ్​లో ఆ ముగ్గురు - icc latest news

ఐసీసీ హాల్​ ఆఫ్​ ఫేమ్​లో ముగ్గురు దిగ్గజ క్రికెటర్లు చోటు దక్కించుకున్నారు. వారిలో జహీర్​ అబ్బాస్​, జాక్వెస్ కలీస్, లీసా స్టాలేకర్​లు ఉన్నారు.

Kallis, Abbas, Sthalekar inducted into ICC Hall of Fame
ఐసీసీ హాల్​ ఆఫ్ ఫేమ్​
author img

By

Published : Aug 23, 2020, 7:39 PM IST

Updated : Aug 23, 2020, 8:31 PM IST

ఐసీసీ హాల్​ ఆఫ్​ ఫేమ్​లో ఈ ఏడాది పలువురు మాజీ క్రికెటర్లు చోటు దక్కించుకున్నారు. దక్షిణాఫ్రికా ఆల్​రౌండర్​ జాక్వెస్​​ కలీస్​, పాకిస్థాన్ దిగ్గజ బ్యాట్స్​మన్ జహీర్​ అబ్బాస్​, ఆస్ట్రేలియా మహిళా మాజీ కెప్టెన్​ లిసా స్టాలేకర్​లు ఈ జాబితాలో ఉన్నారు. కరోనా వల్ల ఈ వేడుకను వర్చువల్​గా జరిపి పురస్కారాల్ని​ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో షాన్​ పొలాక్​, సునీల్​ గావస్కర్​ కూడా పాల్గొన్నారు.

నేను క్రికెట్​ మొదలుపెట్టినప్పుడు ఇలాంటి సందర్భం ఒకటొస్తుందని అసలు ఊహించలేదు. ఏ ప్రశంసలు, సత్కారాల కోసం ఆటను ఆడలేదు. నేను నా దేశం కోసం ఆడాలని మాత్రమే కోరుకున్నా. కానీ క్రీడల్లో విజయం సాధించినవారి ప్రతిభను గుర్తించడం ఆనందంగా ఉంది. దీనికి నిజంగా గర్వపడుతున్నా.

జాక్వెస్​ కలీస్, దక్షణాఫ్రికా ఆల్​రౌండర్

అత్యుత్తమ ఆల్​రౌండర్లలో ఒకరైన కలీస్.. 1995-2014 మధ్య 166 టెస్టులు, 328 వన్డేలు, 25 టీ20ల్లో దక్షిణాఫ్రికాకు ప్రాతినిథ్యం వహించారు. టెస్టుల్లో 13,289, వన్డేల్లో 11,579 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆల్​రౌండర్​గా గుర్తింపు సాధించాడు. మొత్తంగా 565 వికెట్లు తీశాడు. 10 వేలకుపైగా పరుగులు చేసి, 250 వికెట్లు తీసిన ఏకైక ఆటగాడు ఇతడే కావడం విశేషం.

  • 🌟 ICC Hall of Fame 2020: Jacques Kallis 🇿🇦

    🔥 10,000 runs and 200 wickets in both Tests and ODIs
    🏅 Record 23 Player of the Match awards in Tests
    🏏 South Africa's highest run-getter in Tests and ODIs
    💪 An all-round legend pic.twitter.com/5sDPlaCcQX

    — ICC (@ICC) August 23, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఐసీసీ హాల్​ ఆఫ్ ఫేమ్​లో చేరిన దక్షిణాఫ్రికా నాలుగో ఆటగాడు కలీస్. అబ్బాస్​ పాకిస్థాన్​ నుంచి ఆరో వ్యక్తి. స్టాలేకర్​ ఆస్ట్రేలియా నుంచి 27వ స్థానాన్ని కైవసం చేసుకుంది. మొత్తంగా ఈ ఘనత సాధించిన తొమ్మిదో మహిళా క్రికెటర్​గా నిలిచింది.

ఇప్పటి వరకు 93 మంది క్రికెటర్లను హాల్​ ఆఫ్​ ఫామ్​లో చోటు కల్పించింది ఐసీసీ. రిటైర్మెంట్​ ప్రకచించిన ఆటగాళ్లు.. తమ అంతర్జాతీయ కెరీర్​కు ముగింపు పలికిన ఐదేళ్ల తర్వాత ఈ సత్కారానికి అర్హులు.

  • 🌟 ICC Hall of Fame 2020: Lisa Sthalekar 🇦🇺

    🏆 ODI World Cup winner in 2005 & 2013
    🏆 T20 World Cup winner in 2010 & 2012
    🥇 First woman to achieve the ODI double of 1000 runs and 100 wickets

    A true ambassador of the game! pic.twitter.com/Qt3ZKVH11f

  • 🌟 ICC Hall of Fame 2020: Zaheer Abbas 🇵🇰

    💪 Nicknamed ‘Run Machine’ for his big scores
    🔥 First batsman to score 5x💯 in successive internationals
    👏 Only Asian batsman to score 100 first-class centuries

    An icon of the sport! pic.twitter.com/SQ8FvEta9g

Last Updated : Aug 23, 2020, 8:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.