ETV Bharat / sports

'మొయిన్ క్రికెట్ ఆడకుంటే ఐసిస్​లో చేరేవాడు'

author img

By

Published : Apr 7, 2021, 10:16 AM IST

ఇంగ్లాండ్ క్రికెటర్ మొయిన్ అలీపై బంగ్లాదేశ్​ రచయిత్రి తస్లీమా నస్రీన్ చేసిన ఓ ట్వీట్ నెట్టింట దుమారం రేపింది. ఈ విషయంపై చాలామంది ఆమెను దుయ్యబట్టారు.

Moeen Ali
మొయిన్ అలీ

ఇంగ్లాండ్ క్రికెటర్ మొయిన్ అలీపై బంగ్లాదేశ్ వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్ పెట్టిన ట్వీట్ దుమారం రేపింది. ఈ ఆల్​రౌండర్ క్రికెట్లోకి రాకుంటే ఉగ్రవాద సంస్థ ఐసిస్​లో చేరేవాడని ఆమె పేర్కొనడం పట్ల సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.

"మొయిన్ అలీ క్రికెట్లో చిక్కుకోకుంటే.. సిరియాకు వెళ్లి ఐసిస్​లో చేరేవాడు" అని తస్లీమా ట్వీట్ చేసింది. దీనిపై ఇంగ్లాండ్ క్రికెటర్లు జోఫ్రా ఆర్చర్, బెన్ డకెట్ సహా సామాజిక మాధ్యమాల్లో ఎంతో మంది తస్లీమా ట్వీట్​ను తప్పుబట్టారు. ఇలా వివాదాలు రాజేయడం తస్లీమాకు అలవాటే అని దుయ్యబట్టారు. అయితే తాను సరదాకే ఈ ట్వీట్ వేశానని చాలామందికి తెలిసినా దీన్ని వివాదం చేస్తున్నారని, తనను అవమానిస్తున్నారని తస్లీమా తర్వాత మరో ట్వీట్ వేసింది.

  • Sarcastic ? No one is laughing , not even yourself , the least you can do is delete the tweet https://t.co/Dl7lWdvSd4

    — Jofra Archer (@JofraArcher) April 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.