ఝార్ఖండ్‌లో మూడో విడత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. గురువారం రాంచీలో.. టీమిండియా మాజీ సారథి, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ తన ఓటు హక్కు వినియోగించుకున్నాడు. భార్య సాక్షి సింగ్‌తో కలిసి కేంద్రం నుంచి బయటకు వస్తూ, అభిమానులను పలకరించాడు.
-
Cricket Player MS Dhoni @msdhoni after casting his vote in Ranchi for Jharkhand Election. pic.twitter.com/7viV8HxSt2
— PANKAJ CHOUDHARY (@PANCHOBH) December 12, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Cricket Player MS Dhoni @msdhoni after casting his vote in Ranchi for Jharkhand Election. pic.twitter.com/7viV8HxSt2
— PANKAJ CHOUDHARY (@PANCHOBH) December 12, 2019Cricket Player MS Dhoni @msdhoni after casting his vote in Ranchi for Jharkhand Election. pic.twitter.com/7viV8HxSt2
— PANKAJ CHOUDHARY (@PANCHOBH) December 12, 2019
ఇంగ్లాండ్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్ సెమీస్‌లో భారత్ ఓటమిపాలైన తర్వాత నుంచి ధోనీ.. జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు. తొలుత రెండు నెలలు సైన్యంలో సేవలందించాడు. తర్వాత దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, వెస్టిండీస్‌లతో సిరీస్‌లకూ అందుబాటులో లేడు.
ఫలితంగా అతడి పునరాగమనంపై అనేక సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. వచ్చే ఐపీఎల్ తర్వాతే కెరీర్‌కు సంబంధించిన నిర్ణయం తీసుకుంటాడని అతడి సన్నిహితులు ఇటీవలే చెప్పారు.
ఇవీ చదవండి...