ETV Bharat / sports

బుమ్రా రన్నింగ్.. అభిమానులు ఖుష్​

వెన్నెముక గాయంతో జట్టుకు దూరమైన టీమిండియా పేసర్ బుమ్రా వేగంగా కోలుకుంటున్నాడు. తాజాగా తాను పరుగెడుతున్న ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు.

బుమ్రా
author img

By

Published : Nov 3, 2019, 7:56 AM IST

Updated : Nov 3, 2019, 8:29 AM IST

వెన్నెముక గాయంతో ప్రస్తుతం జట్టుకు దూరంగా ఉన్నాడు టీమిండియా స్టార్ పేసర్ జస్ర్పీత్ బుమ్రా. గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేయడానికి శ్రమిస్తున్నాడు. తాజాగా బుమ్రా సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్ట్ పెట్టాడు. ఇందులో మైదానంలో పరుగెడుతూ కనిపిస్తున్నాడు. "నిలిచా.. పరుగెడుతున్నా" అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. అంటే వేగంగా కోలుకుంటానని పరోక్షంగా చెబుతున్నాడు.

వెస్టిండీస్‌ సిరీస్‌ తర్వాత బుమ్రా మళ్లీ బంతి పట్టుకోలేదు. అతడి వెన్నెముక దిగువ భాగాన గాయమైంది. శస్త్రచికిత్స అవసరం అవుతుందేమోనని అంతా కంగారు పడ్డారు. కొన్నాళ్లు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వైద్య నిపుణులు వెల్లడించారు. ఎందుకంటే శస్త్రచికిత్స చేస్తే కనీసం 6-8 నెలలు ఆట నుంచి విరామం తీసుకోవాలి. ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో బుమ్రా విశ్రాంతి తీసుకుంటున్నాడు. రోజురోజుకూ మెరుగవుతున్నాడు. జనవరిలో లోగా అతడు జట్టులో చేరతాడని అంచనా వేస్తున్నారు.

అంతకు ముందు జిమ్‌లో సెల్ఫీ తీసుకొని "త్వరలో వచ్చేస్తున్నా.." అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. దానికి ఇంగ్లాండ్‌ మహిళా క్రికెటర్‌ డేనియేల్లీ వ్యాట్‌ చిలిపిగా బదులిచ్చింది. 'బేబీ వెయిట్స్‌' అంటూ టీజ్‌ చేసింది. అతడు తక్కువ బరువులతో కసరత్తు చేయడమే ఇందుకు కారణం.

ఇవీ చూడండి.. విరాట్ 3 సెకండ్లలోనే ఓకే చెప్పేశాడు: దాదా

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social.
BROADCAST: Scheduled news bulletins only. Available worldwide excluding Japan, Germany, Austria, Switzerland, North America, Central America, South America and Caribbean. Access permitted in MENA for news channels or sports news programmes only. For broadcasters clients in Europe, Russia and CIS, MENA and Sub-Saharan Africa, China, India and Indian subcontinent, Australia and New Zealand, matches can be used after the end of the calendar day of the respective match (i.e. Wednesday 00:00CET for Tuesday matches, Saturday 00:00CET for Friday matches, Sunday 00:00CET for Saturday matches, etc.). For other broadcast clients in Asia and Pan-National news broadcasters, no use before Monday 00:00CET for weekend matches and Thursday 00:00CET for midweek matches.
DIGITAL: Available worldwide excluding Germany, Austria, Switzerland, North America, Central America, South America, Caribbean, India (and Indian subcontinent), Cambodia, Hong Kong, Indonesia, Japan, Malaysia, Philippines, Singapore, South and North Korea, Taiwan, Thailand and Vietnam. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. Broadcasters with digital rights in their contracts may use clips on their own websites but no use before Monday 00:00CET for weekend matches and Thursday 00:00CET for midweek matches. Max use 3 minutes per matchday with a maximum use of 90 seconds per match. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST:  Commerzbank-Arena, Frankfurt, Germany. 2nd November 2019
1. 00:00 SOUNDBITE: (German) Niko Kovac, Bayern Munich head coach:
"When you make mistakes, it can lead to goals or conceding goals. We saw that today that we need to minimize our mistakes. When you don't do that and you're one man down and you don't perform as you have to, then it's tough. We're extremely disappointed
and the only thing that I'd say is that the winning margin was too high."
2. 00:27 SOUNDBITE: (German) Niko Kovac, Bayern Munich head coach:
"I can't criticize the team for not having the desire. Today the circumstances were not in our favour. And I repeat, 5-1 is too high and very disappointing."
3. 00:47 SOUNDBITE: (German) Niko Kovac, Bayern Munich head coach:
"Last season at about the same time we had the same situation. It was a tougher situation. None of us gave up, nor me personally. And I and we will definitely not give up this time."
4. 01:02 SOUNDBITE: (German) Manuel Neuer, Bayern Munich captain (on what the fans said after the game):
"You don't really understand much what happens after the game. But first of all it was important that we went over there together as a team and apologised for the performance, or what we showed today and said that that it is not normal. We know that, we're grateful for the support at home and away in the stadium. That's why it's not acceptable to lose this game but such a big margin."
5. 01:32 SOUNDBITE: (German) Manuel Neuer, Bayern Munich captain (on how they came out of the crisis last year?)
Neuer: Being nine points behind was the biggest motivation and that's how we did it.
Reporter: And this motivation is not there right now?
Neuer: No, it is. It's not like there are any divisions in the team. We get on very well with each other. We stick together and we don't talk about each other but we talk with each other. We talk about the details which happen on the pitch and you see that in the team. But I don't think that the motivation is the problem because each individual wants it."
SOURCE: DFL Deutsche Fussball Liga e.V
DURATION: 02:09
STORYLINE:
Eintracht Frankfurt routed 10-man Bayern Munich 5-1 in the Bundesliga to give visiting coach Niko Kovac an unhappy return to his former side on Saturday.
Kovac, who coached Frankfurt to a German Cup win over Bayern in 2018, saw his former side end its 16-game winless run against the Bavarian powerhouse.
It leaves Bayern four points behind league leader Borussia Mönchengladbach, which stayed one point clear with a 2-1 win at Bayer Leverkusen.
Last Updated : Nov 3, 2019, 8:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.