ETV Bharat / state

వైరల్​ వీడియో : ర్యాష్ డ్రైవింగ్​తో వాహనాలపైకి దూసుకెళ్లి - ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి

ర్యాష్ డ్రైవింగ్​తో ప్రజలను భయాందోళనకు గురిచేసిన వాహనదారుడు - ప్రమాదంలో ముగ్గురికి గాయాలు - నాలుగైదు వాహనాలు ధ్వంసం

rash driving in habibnagar
Three Injured due to Rash Driving in Hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 10 hours ago

Three Injured due to Rash Driving in Hyderabad : ఓ వ్యక్తి నిర్లక్ష్యంగా కారును నడుపుతూ పలు వాహనాలను ఢీకొట్టి హల్​చల్​ చేసిన ఘటన హైదరాబాద్​లోని హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇవాళ ఉదయం 9 గంటల సమయంలో మల్లెపల్లి అన్వర్ ఉలూమ్ కళాశాల వద్ద టయోటా వాహనదారుడు ర్యాష్ డ్రైవింగ్​ చేస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేశాడు. ఈ ప్రమాదంలో ముగ్గురికి స్వల్ప గాయాలు కాగా నాలుగైదు వాహనాలు ధ్వంసమయ్యాయి. అక్కడున్న ప్రజలు చూస్తుండగానే కారు రివర్స్ తీసుకుని అక్కడి నుంచి ఉడాయించాడు. ​ప్రస్తుతం ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డు కాగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Viral Video : కారు ఆపమన్నందుకు ఏకంగా హోంగార్డ్ పైకి ఎక్కించాడు!

'స్లోగా వెళ్లాలని నువ్వు నాకు చెబుతావా?' - అల్వాల్​లో వృద్ధుడిని చంపేసిన బైకర్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.