ETV Bharat / sports

'అక్కడి నుంచి మొదలై.. ఇక్కడి వరకు' - bumrah bowling

భారత స్టార్ పేసర్​ జస్​ప్రీత్​ బుమ్రా.. తను టీనేజ్​లో ఉన్నప్పటి​ ఫొటోను ట్విట్టర్​లో పంచుకొని, ఆసక్తికర వ్యాఖ్యను జోడించాడు. ప్రస్తుతం వన్డేల్లో టాప్ బౌలర్​గా కొనసాగుతున్నాడు బుమ్రా.

టీమిండియా బౌలర్ బుమ్రా
author img

By

Published : Oct 17, 2019, 6:25 AM IST

టీమిండియా బౌలర్ జస్​ప్రీత్​ బుమ్రా.. టీనేజ్​లోని తన ఫొటోను ట్విట్టర్​లో పంచుకున్నాడు. కెరీర్​ ప్రారంభంలో తొలిసారిగా అవార్డు తీసుకున్నప్పటి ఫొటో, ఇటీవలే అవార్డు తీసుకుంటున్న మరో ఫొటో రెండింటినీ కలిపి పోస్ట్ చేశాడీ క్రికెటర్. అక్కడి నుంచి మొదలై, ఇక్కడ వరకు వచ్చానని ఓ వ్యాఖ్య జోడించాడు.

bumrah tweeted photo
బుమ్రా ట్విట్టర్​లో పంచుకున్న ఫొటో

25 ఏళ్ల ఈ క్రికెటర్​... చాలా తక్కువ సమయంలోనే మంచి పేరు సంపాదించాడు. భారత క్రికెట్​ జట్టు తరఫున అద్భుతంగా రాణిస్తున్న బుమ్రా... ప్రస్తుతం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్​లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

బుమ్రాకు ఐదేళ్ల వయసు ఉన్నప్పుడే తండ్రి చనిపోయాడు. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్న ఆ సమయంలో కష్టాలను ఎదురొడ్డి నిలిచానని ఒకానొక సందర్భంలో చెప్పాడీ బౌలర్. చిన్నతనంలో ఎదురైన పరిస్థితులు తనను మరింత దృఢంగా తయారు చేశాయని అన్నాడు.

టీమిండియా బౌలర్ జస్​ప్రీత్​ బుమ్రా.. టీనేజ్​లోని తన ఫొటోను ట్విట్టర్​లో పంచుకున్నాడు. కెరీర్​ ప్రారంభంలో తొలిసారిగా అవార్డు తీసుకున్నప్పటి ఫొటో, ఇటీవలే అవార్డు తీసుకుంటున్న మరో ఫొటో రెండింటినీ కలిపి పోస్ట్ చేశాడీ క్రికెటర్. అక్కడి నుంచి మొదలై, ఇక్కడ వరకు వచ్చానని ఓ వ్యాఖ్య జోడించాడు.

bumrah tweeted photo
బుమ్రా ట్విట్టర్​లో పంచుకున్న ఫొటో

25 ఏళ్ల ఈ క్రికెటర్​... చాలా తక్కువ సమయంలోనే మంచి పేరు సంపాదించాడు. భారత క్రికెట్​ జట్టు తరఫున అద్భుతంగా రాణిస్తున్న బుమ్రా... ప్రస్తుతం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్​లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

బుమ్రాకు ఐదేళ్ల వయసు ఉన్నప్పుడే తండ్రి చనిపోయాడు. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్న ఆ సమయంలో కష్టాలను ఎదురొడ్డి నిలిచానని ఒకానొక సందర్భంలో చెప్పాడీ బౌలర్. చిన్నతనంలో ఎదురైన పరిస్థితులు తనను మరింత దృఢంగా తయారు చేశాయని అన్నాడు.

RESTRICTION SUMMARY: PART NO ACCESS KOSOVO
SHOTLIST:
KLAN KOSOVA - NO ACCESS KOSOVO
Mitrovica - 16 October 2019
1. Various of armed vehicle Kosovo Police Forces during the action of arrest
2. Mid of police forces
3. Various of the suspect in the police car
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Pristina - 16 October 2019
4. Wide of police headquarters
5. Wide of news conference
6. SOUNDBITE (Albanian) Baki Kelani, police spokesman:
"Today in the early hours, Kosovo police conducted an operation related to the case of the killing of Oliver Ivanovic. Around 100 police officers were involved in this operation."
7. Cutaway
8. SOUNDBITE (Albanian) Syle Hoxha, prosecutor:
"Special prosecutor's office of Kosovo on the date 14/10/2019 took a decision of an enlargement of the investigation against two police officers from north Mitrovica. One of the suspects was arrested this morning, while the other suspect is stil at large."
9. Various of news conference
STORYLINE:
Kosovo police said on Wednesday they arrested two ethnic Serb police officers over the slaying of a moderate Serb politician almost two years ago.
Police spokesman Baki Kelani said the two were arrested early Wednesday on suspicion of involvement in the killing of Oliver Ivanovic, who was gunned down in the Serb-dominated northern part of the Kosovo town of Mitrovica on 16 January 2018.
A third suspect is at large.
Prosecutor Syle Hoxha said one of the suspects, a police officer, is investigated "on hiding evidence and not committing the required duties."
The other arrested person was released. He was not related to the probe but seized after found with a weapon.
Kelani said police were still working to arrest the other police officer at large.
In August, Kosovo issued an international arrest warrant for Milan Radoicic, deputy leader of the Belgrade-supported Serbian List party, suspected of involvement in Ivanovic's killing and highly influential among the ethnic Serb minority.
The prosecutor said the two police officers, one arrested and the other at large, "have been under the influence of Radoicic's group."
The action has provoked criticism in neighboring Serbia. Politician Milovan Drecun said it was a public show designed to put pressure on the Belgrade-supported Serbian List party, which won 10 seats in Kosovo's snap election earlier this month.
Kosovo declared independence from Serbia in 2008, but Belgrade refuses to recognise it.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.