దిల్లీ క్యాపిటల్స్
కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ధావన్, పంత్‌తో పాటు ఇషాన్ శర్మ, అజింక్యా రహానె, రవి అశ్విన్, పృథ్వీ షా, లలిత్ యాదవ్, ఆవేశ్ ఖాన్, అక్షర్ పటేల్, అమిత్ మిశ్రా, రబాడ, స్టోయినిస్, క్రిస్ వోక్స్, హెట్మెయర్, ప్రవీణ్ దూబేలను అంటిపెట్టుకుంది.
వదులుకున్న ఆటగాళ్లు: మోహిత్ శర్మ, సందీప్ లమిచానే, అలెక్స్ కారే, జాసన్ రాయ్, కే పాల్, హర్షల్ పటేల్ (ట్రేడెడ్), దేశ్‌పాండే (ట్రేడెడ్)