భారత్లో పేరుగాంచిన ఐపీఎల్ వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరుగుతుందన్నాడు పాక్ ఆటగాడు ఉమర్ అక్మల్. పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్(పీఎస్‌ఎల్)కు బదులుగా 'ఐపీఎల్' అని వ్యాఖ్యానించి నాలుక కరచుకున్నాడీ దాయాది ప్లేయర్.
- పీఎస్‌ఎల్‌ను మొదటి నుంచి దుబాయిలోనే నిర్వహించేవారు. కొన్ని మ్యాచ్‌లు, ఫైనల్ మ్యాచ్ మాత్రమే పాకిస్థాన్‌లో జరిగేవి. తాజా సీజన్‌లో లీగ్ మ్యాచ్‌లకు విదేశంలోనే ఆతిథ్యం లభిస్తుండగా...ప్లే ఆఫ్ మ్యాచ్‌లు కరాచీలో జరగనున్నాయి.
- పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో 'క్వెట్టా గ్లాడియేటర్స్' జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఉమర్ అక్మల్ ఓ వీడియోని ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకున్నాడు. ‘సొంతగడ్డపై అభిమానుల మద్దతు ఉంటే..వచ్చే ఐపీఎల్ పాకిస్థాన్‌లోనే జరుగుతుంది’ అని ఉమర్ అక్మల్ అన్నాడు. వెంటనే తేరుకుని సారీ.. పీఎస్‌ఎల్ పాకిస్థాన్‌లోనే జరుగుతుందని సరిదిద్దుకునే ప్రయత్నం చేశాడు.
Video: Umar Akmal claims that given enthusiasm of Pakistan cricket fans, the day is not far when IPL would take place in Pakistan ! 🤣👍 pic.twitter.com/NyXFoP5Mot
— Navneet Mundhra (@navneet_mundhra) March 10, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Video: Umar Akmal claims that given enthusiasm of Pakistan cricket fans, the day is not far when IPL would take place in Pakistan ! 🤣👍 pic.twitter.com/NyXFoP5Mot
— Navneet Mundhra (@navneet_mundhra) March 10, 2019Video: Umar Akmal claims that given enthusiasm of Pakistan cricket fans, the day is not far when IPL would take place in Pakistan ! 🤣👍 pic.twitter.com/NyXFoP5Mot
— Navneet Mundhra (@navneet_mundhra) March 10, 2019