ETV Bharat / sports

ఐపీఎల్​ బజ్: ఓవైపు సాధన.. మరోవైపు ఆస్వాదన - ఐపీఎల్​ 2020

ఐపీఎల్ కోసం జట్లన్నీ యూఏఈ చేరుకుని సన్నాహాలు ప్రారంభించాయి. ఆటగాళ్లు క్వారంటైన్ పూర్తి చేసుకుని ప్రాక్టీస్​ను మొదలు పెట్టేశారు. ఈ క్రమంలోనే ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను నెట్టింట పోస్టు చేస్తున్నాయి. తాజాగా వారు షేర్ చేసిన పోస్టులపై ఓ లుక్కేద్దాం.

Ipl buzz special story
ఐపీఎల్​ బజ్
author img

By

Published : Sep 11, 2020, 3:44 PM IST

Updated : Sep 11, 2020, 4:39 PM IST

ఐపీఎల్​ 13వ సీజన్ మరో వారం రోజుల్లో ప్రారంభంకానుంది. టోర్నీ కోసం క్రీడాభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ మెగాలీగ్​ కోసం యూఏఈ చేరుకున్న తమ అభిమాన ఆటగాళ్లు ఏమి చేస్తున్నారు? అని ఆరా తీస్తున్నారు నెటిజన్లు. అందుకే జట్ల యాజమాన్యాలు ఎప్పటికప్పడు సామాజిక మాధ్యమాల ద్వారా ఆయా విశేషాలను పోస్ట్​ చేస్తూనే ఉన్నాయి. మన ఆటగాళ్ల సాధనలు, కసరత్తులు, ఛలోక్తులు, సరదాలు అన్నింటినీ అభిమానులతో పంచుకుంటున్నాయి. ఈ సందర్భంగా ఫ్రాంచైజీల తాజా పోస్టులపై ఓ లుక్కేద్దాం.

  • There’s intensity. There’s effort. More importantly, there’s hunger as well. The Royal Challengers are beating the heat in Dubai and putting in some extra hours. pic.twitter.com/uDg74o72Qd

    — Royal Challengers Bangalore (@RCBTweets) September 11, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Last Updated : Sep 11, 2020, 4:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.