ETV Bharat / sports

కోహ్లీ, రోహిత్​ ఫస్ట్​.. ఐపీఎల్​ వేలం నెక్ట్స్​ - షై హోప్​

వన్డేల్లో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో తొలి స్థానం కొట్టేయాలని చూస్తున్నాడు విండీస్​ బ్యాట్స్​మన్​ షై హోప్​. దేశానికి వన్డే సిరీస్​ గెలవడమే ముఖ్యమని చెప్పిన హోప్​.. ఐపీఎల్​ వేలం రెండో ప్రాధాన్యమని చెప్పాడు. ప్రస్తుతం ఈ ఏడాది వన్డేల్లో ఎక్కువ పరుగులు చేసిన మూడో బ్యాట్స్​మన్​గా కొనసాగుతున్నాడు.

hai Hope hopeful of surpassing Virat Kohli, Rohit Sharma
కోహ్లీ, రోహిత్​ ఫస్ట్​.. ఐపీఎల్​ వేలం నెక్ట్స్​
author img

By

Published : Dec 17, 2019, 7:43 PM IST

చెన్నై వేదికగా టీమిండియాతో జరిగిన తొలి వన్డేలో 'శతక' ప్రదర్శన చేశాడు వెస్టిండీస్​ బ్యాట్స్​మన్​ షై హోప్​. తాజాగా ఇతడు ఈ ఏడాది వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన మూడో బ్యాట్స్​మన్​గా రికార్డు సృష్టించాడు. అయితే భారత్​తో జరగనున్న చివరి రెండు వన్డేల్లో సత్తా చాటి.. తొలి రెండు స్థానాల్లో ఉన్న విరాట్​-రోహిత్​ను అధిగమించడమే లక్ష్యమని చెప్తున్నాడీ కరీబియన్​ స్టార్​.

వేలం రెండో ప్రాధాన్యం...

విశాఖపట్నం వేదికగా రేపు (డిసెంబర్​ 18న) రెండో వన్డేలో తలపడనున్నాయి భారత్​-విండీస్​ జట్లు. ఈ మ్యాచ్​ తర్వాత 19న కోల్​కతాలో ఐపీఎల్-2020​ వేలంపాట జరగనుంది. అయితే తన తొలి ప్రాధాన్యం వన్డేలని తర్వాతే ఐపీఎల్​ వేలంపాట అని చెప్పాడు హోప్​.

IPL auction secondary as Shai Hope hopeful of surpassing Virat Kohli, Rohit Sharma
వెస్టిండీస్​ బ్యాట్స్​మన్​ షై హోప్​

"కచ్చితంగా ఐపీఎల్‌ వేలానికి సంబంధించి చాలా మందికి ఒత్తిడి ఉంటుంది. కానీ నాకైతే అలా కాదు. భారత్‌తో సిరీస్​ ముఖ్యమైంది. ఇక్కడ పరుగులు చేయడమే నా ముందున్న లక్ష్యం. ఈ క్రమంలోనే కోహ్లీ, రోహిత్‌ల రికార్డులను బ్రేక్‌ చేయాలని ఉంది".
-షై హోప్​, వెస్టిండీస్​ క్రికెటర్​

టాప్​-2 మనోళ్లే​...

ఈ ఏడాది అత్యధిక వన్డే పరుగుల వీరుల జాబితాలో కోహ్లీ(1292), రోహిత్‌ శర్మ(1268)లు తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. హోప్‌ 1225 రన్స్​తో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. వన్డే సిరీస్​ ముగిసేసరికి తొలి స్థానంలోకి రావాలనుకుంటున్నట్లు చెప్పాడు హోప్​.

బుధవారం విశాఖ వేదికగా జరగనున్న వన్డేలో భారత్​ గెలిస్తే... డిసెంబర్​ 22న కటక్​లో జరగనున్న ఆఖరి మ్యాచ్​ కీలకంగా మారనుంది. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్​లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది పొలార్డ్​ సేన.

విండీస్​ వన్డే జట్టు:

కీరన్ పొలార్డ్ (కెప్టెన్), ఎవిన్ లూయిస్, సునిల్ ఆంబ్రిస్, షిమ్రన్ హెట్‌మెయిర్, నికోలస్ పూరన్, బ్రాండన్ కింగ్, కీమోపాల్, షై హోప్, రోస్టన్ ఛేజ్, జాసన్ హోల్డర్, హేడెన్ వాల్ష్ జూనియర్, రొమారియో షెపర్డ్, అల్జారీ జోసెఫ్, ఖరీ పియర్రీ, షెల్డన్ కాట్రెల్.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
UK POOL - AP CLIENTS ONLY
London - 17 December 2019
++STARTS ON SOUNDBITE++
1. SOUNDBITE (English) Boris Johnson, British Prime Minister:
++TRANSLATION TO FOLLOW++
++BLACK FRAMES++
2. SOUNDBITE (English) Boris Johnson, British Prime Minister:
++TRANSLATION TO FOLLOW++
3. Cabinet pose for a photograph
STORYLINE:
British Prime Minister Boris Johnson held the first Cabinet meeting of the new Government on Tuesday, following last week's election victory.
Johnson thanked lawmakers for their efforts throughout the election campaign, and urged them to work "flat out" for their constituents.
"We should have absolutely no embarrassment about saying that we are a People's Government and this is a People's Cabinet, and we are going to be working to deliver on the priorities of the British people," he said.
Johnson now has a majority to easily get his Brexit withdrawal bill through the House of Commons in time for Britain to leave the EU by his target departure date of the end of January.
After that, Britain is set to remain in the tariff-free single market and customs union until the end of 2020.
Reports on Tuesday indicated that Johnson wants to create a law to ensure that the deadline cannot be extended.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.