ETV Bharat / sports

ముగిసిన ఐపీఎల్​ వేలం... రూ.15.50 కోట్లతో కమిన్స్ టాప్​​ - ఐపీఎల్ వేలం

IPL 2020 AUCTION LIVE
ఐపీఎల్-2020 వేలం ప్రారంభం
author img

By

Published : Dec 19, 2019, 3:02 PM IST

Updated : Dec 19, 2019, 9:14 PM IST

20:53 December 19

ఆఖర్లో చోటు...

ఇసురు ఉదానాను రూ.50 లక్షలకు తీసుకుంది బెంగళూరు ఫ్రాంఛైజీ. ఇంగ్లాండ్​ ఆల్​రౌండర్​ టామ్​ కరన్​ను కోటి రూపాయలకు దక్కించుకుంది రాజస్థాన్​. వికెట్​ కీపర్​ నిఖిల్​ నాయక్​ను రూ.20 లక్షలకు తీసుకుంది కోల్​కతా ఫ్రాంచైజీ. లలిత్​ యాదవ్​ను రూ.20 లక్షలకు సొంతం చేసుకుంది దిల్లీ క్యాపిటల్స్​. ఆండ్రూ టైను కోటి రూపాయలకు తీసుకుంది రాజస్థాన్​ రాయల్స్​ జట్టు.
 
20:48 December 19

కోహ్లీతోనే స్టెయిన్​...

సీనియర్​ పేసర్​ డేల్​ స్టెయిన్​ను మళ్లీ ఆర్సీబీ జట్టు కొనుగోలు చేసింది. కనీస ధర రూ.2 కోట్లు కాగా అంతే ధరకు మళ్లీ తీసుకుంది రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు.

20:27 December 19

స్టొయినిస్​కు భారీ ధర...

ఆల్​రౌండర్​ మార్కస్​​ స్టొయినిస్​ను మొదట కొనుగోలు చేయలేదు. రెండో రౌండ్​లో ఈసారి భారీ ధర పలికాడు. ఇతడిని రూ.4.86 కోట్లకు దిల్లీ క్యాపిటల్స్​ సొంతం చేసుకుంది.

20:21 December 19

రెండోసారి చోటు దక్కలేదు...

గ్రాండ్​హోమ్​, కుశల్​ పెరెరా, డేల్​ స్టెయిన్​, ఆండ్రూ టై, రోహన్​ కదమ్​, షారుఖ్​ ఖాన్​, డేనియల్​ సామ్స్​, కీపర్​ కేఎస్​ భరత్​, ఆల్​రౌండర్​ బెన్​ కటింగ్​కూ నిరాశే ఎదురైంది. రెండో రౌండ్​ వేలంలోనూ వీళ్లకు చోటు దక్కలేదు.

20:16 December 19

దిల్లీలో మోహిత్​...

దిగ్విజయ్​ దేశ్​ముఖ్​ను రూ. 20 లక్షలకు సొంతం చేసుకుంది ముంబయి ఇండియన్స్​. ప్రిన్స్​ బల్వంతరాయ్​ సింగ్​ను రూ.20 లక్షలకు కొనుక్కొంది ఇదే ప్రాంఛైజీ కొనుక్కుంది. సంజయ్​ యాదవ్​ను రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది సన్​రైజర్స్​ హైదరాబాద్​. మోహిత్​ శర్మను రూ.20 లక్షలకు దక్కించుకుంది దిల్లీ క్యాపిటల్స్​. పవన్​ దేశ్​పాండేను రూ.20 లక్షలకే తీసుకుంది బెంగళూరు ప్రాంఛైజీ.

20:11 December 19

20 లక్షల్లో...

ఆల్​రౌండర్​ తజిందర్​ దిలాన్​ను రూ.20 లక్షలకు కొనుక్కుంది పంజాబ్​. అబ్దుల్​ సమద్​ను రూ.20 లక్షలకు దక్కించికుంది సన్​రైజర్స్​ హైదరాబాద్​. ఆల్​రౌండర్​ అనిరుధ్​ జోషిని రూ.20 లక్షలకే కొనుగోలు చేసింది రాజస్థాన్​.

20:08 December 19

పెద్దోడికి 20 లక్షలే...

విండీస్​ పేసర్​ ఓషన్​ థామస్​ను రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది రాజస్థాన్​ రాయల్స్​. సీనియర్​ బౌలర్​ ప్రవీణ్​ తంబేను రూ.20 లక్షలకు కొనుక్కుంది కోల్​కతా నైట్​రైడర్స్​. ఇతడు వేలంలో పాల్గొన్న అతిపెద్ద వయస్కుడు.

20:02 December 19

బౌలర్​కు 4 కోట్లు...

రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు జట్టు ఆసీస్​ ఫాస్ట్​ బౌలర్​ కేన్​ రిచర్డ్​సన్​ను 4 కోట్లకు కొనుగోలు చేసింది.

19:57 December 19

జోర్డాన్​కు 3 కోట్లు...

టామ్​ బాంటన్​ను కోటి రూపాయలకు కొనుగోలు చేసింది కోల్​కతా నైట్​రైడర్స్​. వెస్టిండీస్​ క్రికెటర్​ ఫాబియో అలెన్​ను 50 లక్షలకు తీసుకుంది సన్​రైజర్స్​. ఇంగ్లాండ్​ ఆల్​రౌండర్​ క్రిస్​ జోర్డాన్​ను 3 కోట్లకు కొనుక్కుంది పంజాబ్​.

19:52 December 19

వీళ్లకు లక్షలే...

సందీప్​ భవనకను 20 లక్షలకు కొనుక్కుంది సన్​రైజర్స్​ హైదరాబాద్​. క్రిస్​ గ్రీన్​ను 20 లక్షలకు తీసుకుంది కోల్​కతా నైట్​రైడర్స్​. జాషువా ఫిలిఫ్​ను రూ.20 లక్షలకు తీసుకుంది ఆర్సీబీ. మోహిషిన్​ ఖాన్​ను 20 లక్షలకు కొనుగోలు చేసింది ముంబయి ఇండియన్స్​.

18:46 December 19

కనీస ధరకే...

ఆసీస్  పేసర్​ హేజెల్​వుడ్​ను రూ.2 కోట్ల కనీస ధరకే దక్కించుకుంది చెన్నై సూపర్​కింగ్స్​.

18:39 December 19

సన్​రైజర్స్​కు మార్ష్​..

న్యూజిలాండ్​ క్రికెటర్​ జిమ్మీ నీషమ్​ను రూ.50 లక్షలకు కొనుక్కుంది పంజాబ్​ జట్టు. ఆల్​రౌడంర్​ మిచెల్​ మార్ష్​ను రూ.2 కోట్లకు పలికాడు. ఇతడిని సన్​రైజర్స్​ దక్కించుకుంది.

18:35 December 19

స్టార్​ క్రికెటర్లకు నిరాశ...

న్యూజిలాండ్​ ఆల్​రౌండర్​ కొలిన్​ మున్రో, దక్షిణాఫ్రికా బౌలర్​ పెహ్లుక్వాయో, ఆస్ట్రేలియా ఆల్​రౌండర్​ బెన్​కటింగ్​, ఆస్ట్రేలియా బౌలర్​ మార్కస్​ స్టొయినిస్​, న్యూజిలాండ్​ క్రికెటర్​ మార్టిన్​ గప్తిల్​, న్యూజిలాండ్​ ఆటగాడు కొలిన్​ ఇంగ్రామ్​కు వేలంలో నిరాశ ఎదురైంది.

18:33 December 19

మిల్లర్​ 75 లక్షలే...

దక్షిణాఫ్రికా క్రికెటర్​ డేవిడ్​ మిల్లర్​ను రూ.75 లక్షలకు దక్కించుకుంది రాజస్థాన్​ రాయల్స్​.

18:26 December 19

దిల్లీలోకి హెట్​మెయిర్​...

విధ్వంసర కరీబియన్​ క్రికెటర్​ హెటమెయిర్​ను రూ.7.75 కోట్లకు కొనగోలు చేసింది దిల్లీ క్యాపిటల్స్​. ఇతడి కనీస ధర రూ.1 కోటి మాత్రమే.

18:21 December 19

అఫ్గాన్​ చిన్నోడికి నిరాశ...

14 ఏళ్ల క్రికెటర్‌ నూర్‌ అహ్మద్‌ (అఫ్గాన్‌)ను కొనుగోలు చేసేందుకు వేలంలో ఎవరూ ముందుకు రాలేదు. అతడి కనీస ధర రూ.30 లక్షలు.

18:08 December 19

ఛాన్స్​ దక్కలేదు...

ఆంధ్రా వికెట్‌కీపర్‌ కేఎస్‌ భరత్‌కు నిరాశే ఎదురైంది. వేలంలో అతడిని కొనుగోలు చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. డేనియల్‌ సామ్‌, పవన్‌ దేశ్‌పాండే, షారుఖ్ ఖాన్‌, కేదార్‌ దేవధర్‌, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌, అంకుశ్‌ బైన్స్‌, విష్ణు వినోద్‌కు చుక్కెదురైంది. 
                    
18:03 December 19

మంచి ధరకే...

ఇషాన్​ పోరెల్​-రూ.20లక్షలకు పంజాబ్​, ఎమ్​.సిద్దార్థ్​-రూ.20 లక్షలకు కోల్​కతా, రవి బిష్ణోణ్​ రూ.2 కోట్లకు పంజాబ్ ప్రాంఛైజీలు​ దక్కించుకున్నాయి.

17:57 December 19

రాజస్థాన్​కు ఇద్దరు యువ క్రికెటర్లు...

ఇప్పటివరకు వేలంలో పాల్గొనని ఆకాశ్​ సింగ్​ను రూ. 20 లక్షలకు దక్కించుకుంది రాజస్థాన్​ రాయల్స్​ జట్టు. కార్తీక్​ త్యాగిని రూ.1.30 కోట్లకు కొనుగోలు చేసింది ఇదే ప్రాంఛైజీ.

17:52 December 19

తొలిసారి...

ఒక్కసారి వేలంలో పాల్గొనని వికెట్​ కీపర్​ అనుజ్​ రావత్​ను 80 లక్షలకు కొనుక్కుంది రాజస్థాన్​ జట్టు. ఇతడి కనీస ధర రూ. 20 లక్షలు

17:48 December 19

వరుణ్​, యశస్వికి భారీ ధర...

అండర్​-19లో దుమ్ములేపుతున్న యశస్వి జైస్వాల్​కు భారీ ధర లభించింది. రూ. 2.40 కోట్లకు కొనుక్కుంది రాజస్థాన్​ రాయల్స్​.

బౌలర్​ వరుణ్ చక్రవర్తిని రూ. 4.కోట్లకు దక్కించుకుంది కోల్​కతా నైట్​రైడర్స్​. ఇతడి కనీస ధర రూ. 30 లక్షలు. ఆల్​రౌండర్​ దీపక్​ హుడాను 50 లక్షలకు దక్కించుకుంది పంజాబ్​.

17:42 December 19

యువ ఆటగాళ్లకు మంచి ధర...

దేశవాళీ క్రికెటర్లను కనీస ధర కన్నా ఎక్కువకే పోటీ పడి కొనుకున్నాయి ప్రాంఛైజీలు.

  • రాహుల్​ త్రిపాఠి-  కనీస ధర రూ. 20 లక్షలు కాగా రూ.60 లక్షలకు దక్కించుకుంది కోల్​కతా నైట్​రైడర్స్​.
  • విరాట్​ సింగ్​- రూ.1.9 కోట్ల ధరకు దక్కించుకుంది సన్​రైజర్స్​ హైదరాబాద్​. ఇతడి కనీస ధర రూ.20 లక్షలు.

17:34 December 19

సన్​రైజర్స్​కు అండర్​-19 కెప్టెన్...

భారత అండర్​-19 జట్టు ప్రస్తుత సారథి ప్రియమ్​గార్గ్​ను సన్​రైజర్స్​ జట్టు సొంతం చేసుకుంది. రూ.1.9 కోట్లకు అతడిని కొనుక్కుంది. కనీస ధర రూ.20 లక్షలతో వేలంలోకి వచ్చాడు.

17:17 December 19

అమ్ముడుపోని విదేశీ ప్లేయర్లు

విదేశీ క్రికెటర్లు కొందరు తొలి రౌండ్​ వేలంలో అమ్ముడుపోలేదు. వారిలో అఫ్గాన్ బౌలర్ జహీర్​ఖాన్, ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపా, విండీస్ బౌలర్ హేడెన్ వాల్ష్, కివీస్ స్పిన్నర్ ఇష్​ సోది, న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌతీ, కంగారూ బౌలర్ ఆండ్రూ టై ఈ జాబితాలో ఉన్నారు. 

17:14 December 19

స్పిన్నర్​ పియూష్ చావ్లా ఇక నుంచి చెన్నైకు

భారత సీనియర్ లెగ్​ స్పిన్నర్ పియూష్ చావ్లా.. రూ.6.75 కోట్లకు అమ్ముడుపోయాడు. చెన్నై సూపర్​కింగ్స్ అతడిని సొంతం చేసుకుంది. గత సీజన్​లో కోల్​కతా నైట్​రైడర్స్ తరఫున ఆడాడీ క్రికెటర్.

17:12 December 19

విండీస్​ సెల్యూట్​ స్టార్ రూ.8.5 కోట్లకు

విండీస్ పేసర్ షెల్డన్ కాట్రెల్​ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్.. రూ.8.5 కోట్లకు కొనుక్కుంది.

17:09 December 19

రూ.8 కోట్లు పలికిన నాథన్ కౌల్టర్​నైల్

స్టార్ ఫ్రాంఛైజీ ముంబయి ఇండియన్స్.. ఆసీస్ స్టార్ బౌలర్ నాథన్ కౌల్టర్​నైల్​ను రూ.8 కోట్లకు కొనుగోలు చేసింది.

17:01 December 19

అప్పుడు భారీధర.. ఇప్పుడు రూ. 3 కోట్లకే

భారత పేసర్​ జయదేవ్ ఉనద్కత్​ను.. రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకుంది. రూ.3 కోట్లకు సొంతం చేసుకుంది. అయితే గతేడాది ఇదే జట్టు ఇతడినే రూ.11.5 కోట్లకు కొనుగోలు చేసింది.

16:56 December 19

అమ్ముడుపోని స్టార్ క్రికెటర్లు

స్టార్ క్రికెటర్లు డేల్ స్టెయిన్, మోహిత్​శర్మ, కుశాల్ పెరీరా, హోప్, నమన్ ఓజా, ముష్ఫీకర్ రహీమ్, హెన్రిచ్ క్లాసిన్​లను తొలి రౌండ్​ వేలంలో ఎవరూ తీసుకోలేదు.

16:50 December 19

ఆసీస్​ వికెట్​కీపర్ దిల్లీ క్యాపిటల్స్​కు

ఆస్ట్రేలియా వికెట్​ కీపర్​ అలెక్స్ క్యారీని దిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. రూ.2.4 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది.

16:25 December 19

బెంగళూరులోకి ఆల్​రౌండర్

సఫారీ ఆల్​రౌండర్​ క్రిస్​ మోరిస్​ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దక్కించుకుంది. రూ.10 కోట్లు పెట్టి కొనుక్కుంది.

16:19 December 19

చెన్నై సూపర్​కింగ్స్​ కరన్​ను పట్టేసింది

ఇంగ్లీష్ యువ క్రికెటర్ సామ్ కరన్​ను స్టార్ ఫ్రాంఛైజీ చెన్నై సూపర్​ కింగ్స్ దక్కించుకుంది. రూ.5.5 కోట్లు పెట్టి కొనుక్కుంది. ఇతడు గతంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్​కు ఆడాడు.

16:16 December 19

గ్రాండ్​హోమ్-యూసఫ్ పఠాన్ అమ్ముడుపోలేదు

కివీస్ క్రికెటర్ కొలిన్ గ్రాండ్​హోమ్.. భారత ఆటగాడు యూసఫ్ పఠాన్​లను తొలి పాటలో ఎవరూ కొనుగోలు చేయలేదు.

16:15 December 19

క్రిస్ వోక్స్​.. దిల్లీ క్యాపిటల్స్​కు

ఇంగ్లీష్ క్రికెటర్ క్రిస్​ వోక్స్​ను రూ.1.5 కోట్లు పెట్టి దిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది.

16:12 December 19

కమిన్స్ రికార్డు.. రూ.15.5 కోట్లకు కోల్​కతాకు

ఆసీస్ స్టార్ బౌలర్ కమిన్స్.. ప్రస్తుతం వేలంలో రికార్డు ధర పలికాడు. రూ.15.5 కోట్లకు కోల్​కతా నైట్​రైడర్స్ సొంతమయ్యాడు. ఈ సీజన్​లో ఇదే అత్యుత్తమ ధర.

16:01 December 19

గ్లెన్​ మ్యాక్స్​వెల్..​ భారీ ధరకు పంజాబ్ సొంతం

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్​ గ్లెన్ మ్యాక్స్​వెల్​ కోసం అన్ని ఫ్రాంఛైజీలు పోటీ పడ్డాయి. చివరికి కింగ్స్ ఎలెవన్ పంజాబ్.. రూ.10.75 కోట్లకు అతడిని సొంతం చేసుకుంది.

15:58 December 19

ఫించ్​ బెంగళూరుకు.. రాయ్ దిల్లీకి

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఆరోన్​ ఫించ్​ను రూ.4.40 కోట్లకు కొనుగోలు చేసింది. దిల్లీ క్యాపిటల్స్.. ఇంగ్లాండ్ విధ్వంసక ఓపెనర్​ జేసన్ రాయ్​ను రూ. కోటి 50 లక్షలకు సొంతం చేసుకుంది.

15:53 December 19

పుజారా- విహారిని ఎవరూ కొనలేదు

కనీస ధర రూ.50 లక్షలతో ఐపీఎల్​ వేలం బరిలో నిలిచిన భారత క్రికెటర్లు పుజారా, హనుమ విహారిని ఎవరూ కొనలేదు.

15:47 December 19

రాబిన్​ ఉతప్ప రూ.3 కోట్లకు

కోల్​కతా నైట్​రైడర్స్​ మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్పను రాజస్థాన్ రాయల్స్ రూ.3 కోట్లు పెట్టి సొంతం చేసుకుంది.

15:44 December 19

కోల్​కతాకు ఇయాన్ మోర్గాన్

ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్​మన్ ఇయాన్ మోర్గాన్​ను కోల్​కతా నైట్​రైడర్స్ దక్కించుకుంది. రూ.5 కోట్ల 25 లక్షలు పెట్టి కొనుక్కుంది.

15:40 December 19

  • Chris Lynn is sold to Mumbai Indians for INR 200L

    — IndianPremierLeague (@IPL) December 19, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

క్రిస్​లిన్​ ధర రెండు కోట్ల రూపాయలు

ఆసీస్ స్టార్ క్రికెటర్ క్రిస్​లిన్​ను.. ముంబయి ఇండియన్స్​ రూ.2 కోట్లకు దక్కించుకుంది. ఇతడు ఇంతకు ముందు కోల్​కతా నైట్​రైడర్స్ తరఫున ఆడాడు

14:45 December 19

ఈసారి జాక్​పాట్ ఎవరు కొడతారో?

ipl 2020 auction centre
ఐపీఎల్-2020 వేలం జరిగే వేదిక

కోల్​కతాలో ఐపీఎల్​-2020 వేలం మరికాసేపట్లో ప్రారంభం కానుంది. అన్ని జట్లు ఇప్పటికే తమ ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నాయి. ఏ క్రికెటర్ ఎంత ధర పలుకుతాడో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్​తో పాటు హ్యాట్రిక్​ టైటిల్​ విజేత చెన్నై సూపర్​కింగ్స్​తో సహా అన్ని ఫ్రాంఛైజీలు తమ వ్యూహాలను రచిస్తున్నాయి. 

మొత్తం 332 క్రికెటర్లు ఈ వేలంలో పాల్గొంటున్నారు. ఇందులో 186 మంది స్వదేశీ, 143 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ముగ్గురు అసోసియేట్ నేషన్స్ నుంచి వేలంలో పాల్గొనబోతున్నారు. వీరందరిలో కేవలం 73 మందిని మాత్రమే మాత్రమే ఫ్రాంఛైజీలు కొనుగోలు చేస్తాయి. 

AP Video Delivery Log - 0800 GMT News
Thursday, 19 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0759: South Korea US AP Clients Only 4245443
Progress made in US-SKo defence costs talks
AP-APTN-0649: Still Australia Fires Must credit daniel_djk_knox/horselyparkfb 4245436
Photo shows NSW firefighter amid bushfires
AP-APTN-0628: Australia Greater Bilbies Must credit Taronga Western Plains Zoo 4245435
Australian zoo welcomes two greater bilby babies
AP-APTN-0621: Malaysia Summit Rouhani AP Clients Only 4245434
Iran's president says US sanctions bully nations
AP-APTN-0614: Australia Fires Aerials No Access Australia 4245431
NSW under 7-day state of emergency over wildfires
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Dec 19, 2019, 9:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.