ETV Bharat / sports

ఐపీఎల్​: ఫినిషర్​ వేటలో సన్​రైజర్స్ హైదరాబాద్ - ఐపీఎల్​ వేలం: ఫినిషర్​ వేటలో సన్​రైజర్స్ హైదరాబాద్

కోల్​కతా వేదికగా గురువారం ఐపీఎల్​ వేలం జరగనుంది. సన్​రైజర్స్​ హైదరాబాద్..​ కొన్నిలోటుపాట్లు సరిదిద్దుకోవాలని భావిస్తోంది. హైదరాబాద్​ జట్టులో ప్రస్తుతం ఉన్న ఆటగాళ్లు, నిధులు వివరాలు ఇవే.

IPL auction 2020
ఐపీఎల్​ వేలం: ఫినిషర్​ వేటలో సన్​రైజర్స్ హైదరాబాద్
author img

By

Published : Dec 19, 2019, 8:28 AM IST

Updated : Dec 19, 2019, 9:28 AM IST

కోల్​కతాలో ఐపీఎల్​ వేలం గురువారం ఆరంభం కానుంది. ఇందుకోసం 971 మంది ఆటగాళ్లు పేర్లు నమోదు చేసుకోగా.. 332 మంది ఎంపికయ్యారు. వీరికి సంబంధించిన జాబితాను బీసీసీఐ ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీలకు అందజేసింది. అన్నిజట్లు కలిపి మొత్తం 73 మందిని కొనుగోలు చేయనున్నాయి. దాదాపు అన్ని రంగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న సన్​రైజర్స్​ హైదరాబాద్.. ఈ వేలంలో ఎవరిపై దష్టిపెడుతుందో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఆల్​రౌండర్​, ఫినిషింగ్​ బ్యాట్స్​మెన్​ వైపు రైజర్స్​ చూస్తోంది.

అంటిపెట్టుకున్న ఆటగాళ్లు

కేన్ విలియమ్సన్(కెప్టెన్), డేవిడ్ వార్నర్, మనీశ్ పాండే, విజయ్ శంకర్, రషీద్ ఖాన్, మహ్మద్ నబీ, అభిషేక్ శర్మ, జానీ బెయిర్​స్టో, వృద్ధిమాన్ సాహా, శ్రీవత్స్ గోస్వామి, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, సందీప్ శర్మ, సిద్ధార్థ్ కౌల్, షాబాజ్​ నదీమ్, బిల్లీ స్టాన్​లేక్, బసిల్ తంపి, టి.నటరాజన్

వదులుకున్న క్రికెటర్లు

దీపక్ హుడా, మార్టిన్ గప్తిల్, రికీ భుయ్, షకిబ్ అల్​ హాసన్, యూసఫ్ పఠాన్
ఉన్న నగదు: రూ.17 కోట్లు
మిగిలున్న స్థానాలు: 7(స్వదేశీ 2, విదేశీ 5)

వ్యూహం

సన్​రైజర్స్​ జట్టుకు టాప్-3 బ్యాట్స్​మెన్​ బలం. వచ్చిన చిక్కల్లా మిడిలార్డరే. చాలా ఏళ్ల నుంచి ఈ స్థానంలో ఏ బ్యాట్స్​మన్​ కుదురుకోలేకపోయాడు. రానున్న వేలంలో దానిని సరైన క్రికెటర్​తో భర్తీ చేయాలని చూస్తోంది హైదరాబాద్​ మేనేజ్​మెంట్.

యూసఫ్ పఠాన్, దీపక్ హుడాల స్థానాలను భర్తీ చేసే వారి కోసం చూస్తోంది. నిషేధంతో స్థానం కోల్పోయిన షకిబ్​ స్థానంలో, సరైన ఆల్​రౌండర్​ను ఎంచుకోవాలనుకుంటోంది. అదే విధంగా ఓవర్సీస్ బ్యాట్స్​మన్​ కోసం ఎదురుచూస్తోంది.

దృష్టి సారించే క్రికెటర్లు

హనుమ విహారి, మనోజ్ తివారి, రాహుల్ త్రిపాఠి, విరాట్ సింగ్, షారుక్ ఖాన్, జలజ్ సక్సేనా, స్టువర్ట్ బిన్నీ, ఫాబియన్ అలెన్, పియూష్ చావ్లా, సిమన్స్, సామ్ బిల్లింగ్స్, అలెక్స్ కేరీ, బెన్ కటింగ్

RESTRICTION SUMMARY: PART NO ACCESS US
SHOTLIST:
++PRELIMINARY SCRIPT++
ABC - NO ACCESS US
Washington DC - 18 December 2019
++MUTE++
1. Wide of Capitol building at dawn
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Washington DC - 18 December 2019
2. Various of protester holding placard reading (English): "Your vote is the only antidote"
HOUSE TV - AP CLIENTS ONLY
Washington DC - 18 December 2019
3. Wide of House of Representatives, Democratic congresswoman Diana DeGette, House speaker pro tempore, presiding over the House debate on the impeachment resolution
4. Letter from the US President Donald Trump being delivered
5. UPSPOUND (English) Diana DeGette, House speaker pro tempore, Democratic congresswoman:
++TRANSCRIPTION TO FOLLOW++
UPSOUND (English) Republican representative Andy Biggs (R-AZ) making motion to adjourn (off camera):
++TRANSCRIPTION TO FOLLOW++
UPSPOUND (English) Diana DeGette, House speaker pro tempore, Democratic congresswoman:
++TRANSCRIPTION TO FOLLOW++
6. Mid of Biggs UPSOUND (English) "The nays, please? Can I ask for the yays and nays?"
7. UPSPOUND (English) Diana DeGette, House speaker pro tempore, Democratic congresswoman: ++OVER VARIOUS ANGLES++
++TRANSCRIPTION TO FOLLOW++
8. Graphic showing votes on motion to adjourn
9. UPSPOUND (English) Diana DeGette, House speaker pro tempore, Democratic congresswoman:
++TRANSCRIPTION TO FOLLOW++
10. UPSPOUND (English) Diana DeGette, House speaker pro tempore, Democratic congresswoman:
++TRANSCRIPTION TO FOLLOW++
11. UPSPOUND (English) Kevin McCarthy, Republican Representative and House Minority leader:
++TRANSCRIPTION TO FOLLOW++
12. UPSPOUND (English) Diana DeGette, House speaker pro tempore, Democratic congresswoman:
++TRANSCRIPTION TO FOLLOW++
13. UPSOUND (English) House clerk: ++READING RESOLUTION++
++TRANSCRIPTION TO FOLLOW++
14. Mid of House of Representatives
15. UPSOUND (English) House clerk: ++READING RESOLUTION++
++TRANSCRIPTION TO FOLLOW++
US POOL - AP CLIENTS ONLY
16. Various of Speaker of the House of Representatives Nancy Pelosi arriving
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
17. Wide of Capitol building
STORYLINE:
The US House gaveled in for a historic session Wednesday to impeach President Donald Trump on charges that he abused his power and obstructed Congress, votes that will leave a lasting mark on his tenure at the White House.
As soon as the session opened, Republicans tried to halt it.
“So we can stop wasting America's time on impeachment, I move that the House dp now adjourn,” said Rep. Andy Biggs, R-Ariz., the chairman of the conservative House. Freedom Caucus.
He forced a roll call vote - the first of several procedural efforts expected during the day to try to delay the proceedings. It was defeated on a party-line vote. Then Republicans then tried to force a vote condemning the actions of Democratic committee leaders, based on objections to the way the Democrats conducted hearings leading to Wednesday's votess
Early Wednesday, Trump tweeted his outrage: “Can you believe that I will be impeached today by the Radical Left, Do Nothing Democrats, AND I DID NOTHING WRONG! A terrible thing.”
The president, who is expected to depart later for a rally in the election battleground state of Michigan, fired off a  furious letter to Speaker Nancy Pelosi on Tuesday d enouncing the “vicious crusade” against him but acknowledging he was powerless to stop the expected outcome.
“When people look back at this affair, I want them to understand it, and learn from it, so that it can never happen to another president again,” he wrote.
The rare undertaking to impeach a president, set to unfold over more than six hours of debate Wednesday, has split the lawmakers in Congress much the way Americans have different views of Trump's unusual presidency and the articles of impeachment against him.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Dec 19, 2019, 9:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.