ETV Bharat / sports

ఈ ఐపీఎల్​లో పంజాబ్​ కింగ్స్​​ కొత్త జెర్సీ ఇదే - పంజాబ్​ కింగ్స్

రానున్న ఐపీఎల్​ సీజన్ కోసం పంజాబ్​ కింగ్స్​ తన కొత్త జెర్సీని విడుదల చేసింది. ఈ విషయాన్ని పంజాబ్​ ఫ్రాంఛైజీ ట్విట్టర్​ వేదికగా ప్రకటించింది.

IPL 2021: Punjab Kings unveil new jersey
ఈ ఐపీఎల్​లో పంజాబ్​ కింగ్స్​​ కొత్త జెర్సీ ఇదే
author img

By

Published : Mar 30, 2021, 4:01 PM IST

ఐపీఎల్ 14వ సీజన్ కోసం పంజాబ్​ కింగ్స్​ ఫ్రాంఛైజీ తమ కొత్త జెర్సీని ప్రకటించింది. ప్రస్తుత జెర్సీ ఎరుపు రంగులో ఉండి అంచుల వెంట బంగారు వర్ణంలో చారలు ఉండేలా తయారు చేశారు. పంజాబ్​ కింగ్స్​ జెర్సీలో.. సింహం గుర్తు కింద కూడా ఉండే విధంగా డిజైన్ చేశారు.

జెర్సీకి తగ్గట్లే బంగారు వర్ణంలో ఉండే హెల్మెట్లను పంజాబ్​ బ్యాట్స్​మెన్లు ధరించనున్నారు. కాగా, పంజాబ్​ తన తొలి మ్యాచ్​ను వాంఖడే వేదికగా ఏప్రిల్ 12న రాజస్థాన్​ రాయల్స్​తో ఆడనుంది.

ఇదీ చదవండి: నెట్టింట వైరల్​గా 'శార్దుల్‌' బౌలింగ్‌ యాక్షన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.