రానున్న ఐపీఎల్ సీజన్ కోసం కొత్త జెర్సీని తీసుకొచ్చింది దిల్లీ క్యాపిటల్స్(డీసీ) ఫ్రాంచైజీ. సంబంధిత విషయాన్ని డీసీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. జేఎస్‌డబ్ల్యూ.. గతేడాది నుంచి దిల్లీ ఫ్రాంచైజీకి స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. వరుసగా రెండో ఏడాది డీసీతో తమ అనుబంధాన్ని కొనసాగిస్తోంది జేఎస్‌డబ్ల్యూ.
-
🚨 #NayiDilliKiNayiJersey 🚨
— Delhi Capitals (@DelhiCapitals) March 19, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
That's it. That's the caption 😉
Read more 👉🏻 https://t.co/VuEr4zi3p6#YehHaiNayiDilli #IPL2021 pic.twitter.com/nG5PyvIjOF
">🚨 #NayiDilliKiNayiJersey 🚨
— Delhi Capitals (@DelhiCapitals) March 19, 2021
That's it. That's the caption 😉
Read more 👉🏻 https://t.co/VuEr4zi3p6#YehHaiNayiDilli #IPL2021 pic.twitter.com/nG5PyvIjOF🚨 #NayiDilliKiNayiJersey 🚨
— Delhi Capitals (@DelhiCapitals) March 19, 2021
That's it. That's the caption 😉
Read more 👉🏻 https://t.co/VuEr4zi3p6#YehHaiNayiDilli #IPL2021 pic.twitter.com/nG5PyvIjOF
ఈ సారి టైటిల్ కొట్టేనా..?
శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో గొప్పగా పుంజుకున్న దిల్లీ.. నిరుడు టైటిల్ సాధించేలా కనిపించింది. ముంబయితో జరిగిన ఫైనల్లో ఓడిపోయింది. ఈ సారి టైటిల్‌ను సాధించడమే ధ్యేయంగా బరిలోకి దిగుతోంది.
ఇదీ చదవండి: ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు ప్రకటన