ETV Bharat / sports

ఇన్​స్టాలో కోహ్లీ జోరు.. ఆసియాలోనే నెం.1! - kohli record

టీమ్​ఇండియా సారథి విరాట్​ కోహ్లీ ఫాలోవర్ల సంఖ్య ఇస్టాగ్రామ్​లో 75 మిలియన్లకు చేరింది. దీంతో ఆసియాలోనే ఈ ఘనత సాధించిన తొలి సెలబ్రిటీగా నిలిచాడు విరాట్.

Kohli
కోహ్లీ
author img

By

Published : Aug 25, 2020, 6:18 PM IST

టీమ్​ఇండియా సారథి విరాట్​ కోహ్లీ ఇన్​స్టాలో కొత్త రికార్డు క్రియేట్​ చేశాడు. 75.5 మిలియన్ల ఫాలోవర్ల మార్క్​ను అందుకున్నాడు. ఫలితంగా ఆసియాలోనే ఈ ఘనత సాధించిన తొలి సెలబ్రిటీగా నిలిచాడు విరాట్.

ప్రముఖ ఫుట్​బాల్​ ప్లేయర్​ క్రిస్టియానో రొనాల్డొ(238), హాలీవుడ్​ నటి అరియానా గ్రాండె(199), హాలీవుడ్​ హీరో డ్వేన్ జాన్సన్​ (194)లు ఇన్​స్టాలో అత్యధిక ఫాలోవర్లతో దూసుకెళ్తున్నారు.

దుబాయ్​ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి నవంబరు 10 వరకు బయోసెక్యూర్​ వాతావరణంలో ఐపీఎల్​ 13వ సీజన్​ జరగబోతుంది. ఈ మెగాలీగ్​లో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్నాడు కోహ్లీ.

ఇది చూడండి మాజీలూ జాగ్రత్త.. యూట్యూబ్‌ జోలికి పోవొద్దు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.