ETV Bharat / sports

ఐపీఎల్​లో నలుగురు ఎలీట్ ప్యానెల్​ అంపైర్లు! - ఐపీఎల్​ 13

ఈ ఏడాది ఐపీఎల్​లో ఐసీసీ ఎలీట్​ ప్యానెల్​కు చెందిన నలుగురు అంపైర్లు బాధ్యతలు నిర్వర్తించనున్నారని సమాచారం. క్రిస్​ గఫానె(న్యూజిలాండ్​), రిచర్డ్​ ఇల్లింగ్​వర్త్​(ఇంగ్లాండ్​), పాల్​ రీఫెల్​(ఆస్ట్రేలియా) నితిన్​ మేనన్​(భారత్​) ఈ బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

IPL
ఐపీఎల్​
author img

By

Published : Sep 3, 2020, 3:20 PM IST

Updated : Sep 3, 2020, 3:31 PM IST

ఈ ఏడాది ఐపీఎల్​లో మొత్తంగా 16మంది అంపైర్​లు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. అందులో నలుగురు ఐసీసీ ఎలీట్​ ప్యానెల్​లోని సభ్యులు ఉంటారని సమాచారం. క్రిస్​ గఫానె(న్యూజిలాండ్​), రిచర్డ్​ ఇల్లింగ్​వర్త్​(ఇంగ్లాండ్​), పాల్​ రీఫెల్​(ఆస్ట్రేలియా) నితిన్​ మేనన్​(భారత్​) ఈ బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 10 నాటికి వీరు దుబాయ్​ చేరుకోనున్నారు. మిగతా 12మంది బీసీసీఐకి చెందిన అంపైర్లు ఉంటారు.

దుబాయ్​ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు ఈ మెగాలీగ్​ జరగనుంది. అబుదాబి, షార్జా, దుబాయ్ వేదికల్లో మొత్తం 53 రోజుల పాటు ఈ టోర్నీ నిర్వహించనున్నారు. ఇప్పటికే యూఏఈకి చేరుకున్న జట్లన్నీ క్వారంటైన్​ పూర్తిచేసుకుని ప్రాక్టీస్​ సెషన్​ను మొదలుపెట్టేశాయి.

ఇది చూడండి 'ఐపీఎల్​ నుంచి తప్పుకోవడం ఎప్పుడూ కష్టమే'

Last Updated : Sep 3, 2020, 3:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.