ETV Bharat / sports

క్లబ్ క్రికెట్​లో భారత అమ్మాయిలు - వేద కృష్ణిమూర్తి

భారత మహిళా క్రికెటర్ల ఆట​పై​ స్పష్టత వచ్చింది. ఇప్పటివరకు ఎలాంటి అంతర్జాతీయ టోర్నీలపై నిర్ణయం తీసుకోనందున క్లబ్​ క్రికెట్​పై దృష్టిసారించారు.

Indian Women's Cricket Team Members To Take Part In Club Event
భారత అమ్మాయిలు క్లబ్ క్రికెట్లో!
author img

By

Published : Jan 3, 2021, 6:33 AM IST

కరోనా మహమ్మారి మొదలయ్యాక భారత అమ్మాయిలు కనబడింది దుబాయ్​లో ఈ నవంబర్​లో జరిగిన మినీ ఐపీఎల్​లో మాత్రమే! దీనికి తోడు రాబోయే ఆస్ట్రేలియా పర్యటన విషయంలోనూ స్పష్టత లేదు. ఈ నేపథ్యంలోనే వాళ్లు స్వదేశంలో జరుగుతున్న క్లబ్ క్రికెట్​పై దృష్టి సారించారు.

టీమ్​ఇండియా ప్రధాన బ్యాటర్లు జెమీమా రోడ్రిగ్స్, వేద కృష్ణమూర్తి, దీప్తి శర్మ బెంగళూరులో ఈ నెల 4న ఆరంభమయ్యే టీ20క్లబ్​ క్రికెట్లో పాల్గొనబోతున్నారు. నాలుగు జట్లు తలపడుతున్న ఈ టోర్నీని ఫాల్కన్​ స్పోర్ట్స్​ స్వర్ణోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్నారు.

ఇదీ చూడండి: టీమ్​ఇండియాకు గాయాల బెడద.. ఈసారి పుజారా, షా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.