ETV Bharat / sports

'ప్రపంచంలోనే అత్యుత్తమ పేస్​ బౌలింగ్​ టీమిండియాదే' - Royal Challengers Bangalore

ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ బౌలింగ్​ విభాగం ఏ దేశం సొంతం.? ఈ ప్రశ్నకు టీమిండియా అని సమాధానమిచ్చాడు దక్షిణాఫ్రికా వెటరన్​ బౌలర్​ డేల్​ స్టెయిన్​. తాజాగా ట్విట్టర్​ వేదికగా నెటిజన్లతో ముచ్చటించిన ఈ సఫారీ పేసర్​.. పలు అంశాలను వెల్లడించాడు.

Indian cricket team pace bowling best  dale steyn
'ప్రపంచంలోనే అత్యుత్తమ పేస్​ బౌలింగ్​ టీమిండియాదే'
author img

By

Published : Dec 21, 2019, 8:24 PM IST

టీమిండియా బౌలింగ్​ విభాగంపై ప్రశంసలు కురిపించాడు దక్షిణాఫ్రికా స్టార్​ పేసర్​ డేల్​ స్టెయిన్​. ప్రస్తుతం భారత ఫాస్ట్​ బౌలర్లు ప్రపంచంలోనే అత్యుత్తమంగా రాణిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇటీవల ఐపీఎల్​ వేలంలో ఆర్సీబీ జట్టులో చోటు దక్కించుకున్నాడీ సఫారీ జట్టు సీనియర్​ బౌలర్​. అనంతరం అభిమానులతో సోషల్​ మీడియా వేదికగా పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు.

మీ ఫేవరెట్​ బ్యాట్స్‌మన్‌ ఎవరని స్టెయిన్​ను ఓ నెటిజన్‌ అడిగ్గా... ముగ్గురి పేర్లను వెల్లడించాడు. క్వింటన్‌ డికాక్‌, ఏబీ డివిలియర్స్‌, విరాట్‌ కోహ్లీ అని తెలిపాడు. దక్షిణాఫ్రికా జాతీయ జట్టులో డికాక్‌, డివిలియర్స్‌తో ఆడిన అనుభవం స్టెయిన్​ సొంతం. ఐపీఎల్లో ఆర్సీబీ తరఫున కోహ్లీ కెప్టెన్సీలోనూ ఆడాడు. అందుకే ముగ్గురి బ్యాట్స్‌మెన్‌తోనూ అతడికి బలమైన అనుబంధం ఉంది.

టెస్టుల్లో అత్యుత్తమ ఫాస్ట్‌ బౌలింగ్‌ జట్టు ఏదని మరో నెటిజన్‌ అడగ్గా " కష్టతరమైన ప్రశ్న" అని పేర్కొంటూ.. టీమిండియాకే నా ఓటు అని చెప్పాడు.

  • Tight call.... probably gana go with India

    — Dale Steyn (@DaleSteyn62) December 21, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

గురువారం కోల్‌కతాలో నిర్వహించిన ఐపీఎల్‌ 2020 వేలంలో.. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) స్టెయిన్​ను రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పటివరకు ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​లో 92 మ్యాచ్​లు ఆడాడు స్టెయిన్​. 96 వికెట్లు తీశాడు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Bucharest - 21 December 2019
1. Various of Romanian President Klaus Iohanis, officials, people attending a ceremony marking 30 years since the Romanian Revolution
2. Various of Iohanis greeting, speaking with people
STORYLINE:
Romanian President Klaus Iohanis attended a ceremony in Bucharest on Saturday marking 30 years since the country's revolution.
Iohanis was among those who paid their respects to those who died during the revolution which culminated in the execution of communist leader Nicolae Ceausescu.
Ceausescu and his wife, Elena, were killed after a show trial on Christmas Day, 1989.
Some 1,104 people died during the nine-day uprising which ended decades of communist rule in Romania.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.