ETV Bharat / sports

టాస్ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న టీమిండియా - 2ND T20

విండీస్​తో రెండో టీ20కి సిద్ధమైంది టీమిండియా. లాడర్​హిల్​లో జరుగుతున్న ఈ మ్యాచ్​లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది కోహ్లీసేన.

వెస్టిండీస్-టీమిండియా రెండో టీట్వంటీ టాస్
author img

By

Published : Aug 4, 2019, 7:37 PM IST

ఫ్లోరిడాలోని లాడర్​హిల్​ వేదికగా జరగనున్న రెండో టీట్వంటీలో టాస్​ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. శనివారం జరిగిన తొలి మ్యాచ్​లో విజయం సాధించిన కోహ్లీ సేన.. ఈరోజు గెలిచి సిరీస్​ పట్టేయాలని చూస్తోంది.

మొదటి మ్యాచ్​లో యువ పేసర్​ నవదీప్​ సైనీ అద్భుతంగా బౌలింగ్​ చేశాడు. తక్కువ పరుగులే నమోదైన ఈ పోరులో భారత్ గెలిచింది. ఈ మ్యాచ్​లో ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది వెస్టిండీస్. మరి పిచ్​ ఈరోజు ఎలా స్పందిస్తున్నది ఆసక్తికరం.

జట్లు

వెస్టిండీస్: జాన్ క్యాంప్​బెల్, ఎవిన్ లూయిస్, నికోలస్ పూరన్, కీరన్ పొలార్డ్, హెట్మయిర్, పావెల్, కార్లోస్ బ్రాత్​వైట్(కెప్టెన్), సునీల్ నరైన్, కాట్రెల్, థామస్, జేసన్ మహమ్మద్

టీమిండియా: శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ(కెప్టెన్), రిషభ్ పంత్, మనీశ్ పాండే, కృనాల్ పాండ్య, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్, నవదీప్ సైనీ, ఖలీల్ అహ్మద్

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.