ETV Bharat / sports

విజయంతో ఏడాదిని ముగించిన కోహ్లీసేన

వెస్టిండీస్​తో జరిగిన ఆఖరి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. రోహిత్, రాహుల్, కోహ్లీ అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. ఈ మ్యాచ్​ను గెలిచి సిరీస్​ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది కోహ్లీసేన.

author img

By

Published : Dec 22, 2019, 9:51 PM IST

Updated : Dec 23, 2019, 7:10 AM IST

india
కోహ్లీసేన

కటక్ వేదికగా వెస్టిండీస్​తో జరిగిన మ్యాచ్​లో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్​ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. మొదట రోహిత్-రాహుల్ జోడి అద్భుతమైన ఆరంభం ఇవ్వగా కోహ్లీ 85 పరుగులతో మెరిశాడు. చివర్లో జడేజా పని పూర్తి చేశాడు. ఫలితంగా ఈ ఏడాదిని గెలుపుతో ముగించింది కోహ్లీసేన. విండీస్​పై 10వ సిరీస్​ సొంతం చేసుకుంది.

మరోసారి శతక భాగస్వామ్యం

316 పరుగులు భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన టీమిండియాకు అద్భుతమైన ఆరంభం లభించింది. రోహిత్-రాహుల్ చూడముచ్చటగా ఆడుతూ పరుగులు రాబట్టారు. మంచి బంతికి విలువనిస్తూ చెత్త బంతిని బౌండరీకి తరలించారు. ఈ క్రమంలో వీరిద్దరూ అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఇన్నింగ్స్​ సాఫీగా సాగుతున్న క్రమంలో హోల్డర్​ విండీస్​కు బ్రేక్​త్రూ ఇచ్చాడు. కుదురుకున్నట్లు కనిపించిన రోహిత్​ (63)ను పెవిలియన్ చేర్చి కరీబియన్ శిబిరంలో ఆనందం నింపాడు. ఫలితంగా ఓపెనింగ్ వికెట్​కు 122 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

మరో ఓపెనర్ రాహుల్​తో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్​ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కానీ కాసేపటికే రాహుల్​(77)ను ఔట్ చేశాడు అల్జారీ జోసెఫ్. శ్రేయస్ అయ్యర్ (7), పంత్ (7), కేదార్ జాదవ్ (9) త్వరత్వరగా ఔటై టీమిండియా శిబిరంలో ఆందోళన కలిగించారు. మరో ఎండ్​లో కోహ్లీ మాత్రం పట్టుదలగా ఆడుతూ పరుగులు సాధించాడు. విరాట్​కు జడేజా మంచి సహకారం అందించాడు. ఈ క్రమంలో భారత్​ గెలుపు నల్లేరుపై నడకే అనుకున్నారంతా. కానీ ఇన్నింగ్స్ 47 ఓవర్లో కోహ్లీ (85)ని ఔట్ చేసి గట్టి షాక్​ ఇచ్చాడు కీమో పాల్. ఆఫ్​సైడ్ వెళుతున్న బంతిని ఆడబోయి వికెట్​ను సమర్పించున్నాడు విరాట్.

శార్దుల్​ అదుర్స్​....

అసలే టాప్​ బ్యాట్స్​మన్లు ఔటవడం వల్ల కష్టాల్లో పడిన భారత జట్టును అనూహ్యంగా నిలబెట్టాడు శార్దుల్​ ఠాకూర్​. కరీబియన్​ బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా జడేజాకు తోడుగా ఉండి రెచ్చిపోయాడు. కాట్రెల్ వేసిన 48వ ఓవర్లో వరుసగా సిక్స్, ఫోర్ కొట్టి టీమిండియా విజయాన్ని సునాయాసం చేశాడు. ఫలితంగా నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది కోహ్లీసేన. జడేజా (39), శార్దూల్ (17) నాటౌట్​గా నిలిచారు.

విండీస్ చివర్లో దంచికొట్టింది

మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్​.. భారత్ ముందు 316 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. కచ్చితంగా నెగ్గాలన్న కసితో ఆడారు కరీబియన్లు. పూరన్​, పొలార్డ్​ అర్ధశతకాలతో రాణించారు. వీరి బ్యాటింగ్​ ధాటికి నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 315 రన్స్​ సాధించింది విండీస్​ జట్టు. ఆఖరి పది ఓవర్లలో 118 పరుగులు రావడం విశేషం.

ఆరంభం అదుర్స్​...

విండీస్​ ఓపెనర్లు ఎవిన్​ లూయిస్​, షై హోప్​ మంచి ఆరంభాన్నిచ్చారు. ఇద్దరూ తొలి వికెట్​కు 57 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం 14వ ఓవర్​ ఆఖరి బంతికి జడేజా తొలి వికెట్​గా లూయిస్​(21(50 బంతుల్లో; 3 ఫోర్లు)ను పెవిలియన్​ చేర్చాడు. అయితే వెంటనే 42 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్న హోప్​ను బౌల్డ్​ చేసి రెండో వికెట్​ తీశాడు సైనీ. ఈ మ్యాచ్​లో వన్డే కెరీర్​లో 3వేల పరుగుల మైలురాయిని చేరాడీ ఆటగాడు. ఈ ఘనతను తక్కువ ఇన్నింగ్స్​ల్లో అందుకున్న రెండో బ్యాట్స్​మన్​గా రికార్డు సృష్టించాడు.

మొదట హెట్​మెయిర్​... ఆఖర్లో పూరన్​

వన్​ డౌన్​లో వచ్చిన ఛేజ్​ 38(48 బంతుల్లో; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. అయితే హిట్టర్​ హెట్​మెయిర్​ మాత్రం మరోసారి భారత బౌలింగ్​ను చితక్కొట్టాడు. 33 బంతుల్లో 37 పరుగులు చేశాడు. ఇందులో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. కీలక సమయంలో మరోసారి బంతి అందుకున్న సైనీ.. హెట్​మెయిర్, ​ఛేజ్​లను ఔట్ చేశాడు.

ఆఖర్లో నికోలస్​ పూరన్​ 89(64 బంతుల్లో; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులు సాధించాడు. కీరన్​ పొలార్డ్​ 74( 51 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లు) రన్స్​తో రెచ్చిపోయాడు. ఫలితంగా వీరిద్దరూ 5వ వికెట్​కు 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

అరంగేట్రంలో ఫర్వాలేదనిపించాడు​..

దీపక్​ చాహర్​ గాయం కారణంగా వైదొలగడం వల్ల మూడో వన్డేలో అరంగేట్రం చేశాడు నవదీప్​ సైనీ. తొలిసారి అంతర్జాతీయ వన్డే మ్యాచ్​ ఆడిన ఈ 21 రెండేళ్ల ఫాస్ట్​ బౌలర్​.. మొదటి మ్యాచ్​లోనే సత్తా చాటాడు. రెండు వికెట్లు తీయడమే కాకుండా ఒక క్యాచ్​ పట్టాడు. 10 ఓవర్లు బౌలింగ్​ వేసి 5.80 సగటుతో 58 పరుగులు ఇచ్చాడు.

మిగిలిన బౌలర్లలో జడేజా, షమి, శార్దుల్​ తలో​ వికెట్​ తీసుకున్నారు. కుల్దీప్​ 100వ వికెట్​ రికార్డును అందుకోలేకపోయాడు. 10 ఓవర్లు వేసి 67 రన్స్​ ఇచ్చిన ఈ చైనామన్​ బౌలర్​.. వికెట్ మాత్రం తీయలేకపోయాడు.

ఇవీచూడండి.. అత్యధిక వికెట్లతో టాప్ లేపిన షమి..?

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
Islamabad - 22 December 2019
1. Supporters of radical Pakistani party, Jamaat-e-Islami, rally in support with people in Kashmir, participants holding Pakistani, Kashmiri and party flags, chanting slogan, UPSOUND (Urdu) "Kashmir will become Pakistan's part"
2. Participants waving flags
3. Placard reading (Urdu) "Pakistani government recent actions on Kashmir issue is treason with Kashmiri martyrs"
4. Participants shouting UPSOUND (Urdu) "We will get freedom by force"
5. Female participants at the rally
6. Participants shouting UPSOUND (Urdu) "We have religious relations with Kashmiris"
7. Jammat-e-Islami leaders holding hands, showing solidarity
8. SOUNDBITE (Urdu) Siraj Ul-Haq, head of Jamaat-e-Islami Party:
"The Security Council is not taking any actions on Kashmir's issue. The United Nations is not doing anything, so I ask what is the solution? Now I ask you, people, is there any other way expect Jihad for the freedom of Kashmir? I say the Jihad is the only way for Kashmir's freedom."
9. Various of rally
10. Man holding placard reading (English) "Where is human rights for Indiam occupied Kasmir? #silentworld
11. Rally
STORYLINE:
Thousands of supporters from the radical Pakistani party, Jamaat-e-Islami, held a large rally in the capital Islamabad on Sunday, in solidarity with people living in Kashmir.
Crowds waved Pakistani, Kashmiri and party flags, shouting slogans in support of Kashmir and its people.
Siraj Ul-Haq, the head of Jamaat-e-Islami party, was one of the speakers addressing the crowds.
"Jihad is the only solution for Kashmir's freedom," Ul-Haq said.
Pakistani authorities said on Sunday that mortars fired by Indian troops into Pakistan's portion of the disputed Kashmir region have killed three civilians and damaged nearly a dozen homes in recent days.
However, India's military blamed Pakistan's forces for initiating the shooting, calling it an "unprovoked ceasefire violation."
Although Pakistan and India often exchange fire in Kashmir, skirmishes have increased in the past few days.
Tension in Kashmir — which is divided between Pakistan and India but claimed by both in its entirety — have escalated since August.
That's when India downgraded the autonomy of the portion of Kashmir it administers and imposed a lock-down.
Disaster management authorities and other officials in Pakistan's portion of Kashmir said several people have also been wounded when India allegedly targeted civilian population.
Pakistan's military says it returned fire in the past 72 hours, causing damage to Indian posts.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Dec 23, 2019, 7:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.