ETV Bharat / sports

విజయానికి 8 వికెట్ల దూరంలో భారత్​ - victory

కింగ్​స్టన్​ వేదికగా వెస్టిండీస్​తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్​ విజయం దిశగా అడుగులు వేస్తోంది. 467 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్​కు దిగిన వెస్టిండీస్​ను భారత బౌలర్లు బెంబేలెత్తించారు. మూడోరోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది కరీబియన్​ జట్టు.

భారత్​-వెస్టిండీస్​ రెండో టెస్ట్​ మూడోరోజు
author img

By

Published : Sep 2, 2019, 4:20 AM IST

Updated : Sep 29, 2019, 3:23 AM IST

భారత్​-విండీస్​ రెండో టెస్టులో ఆతిథ్య జట్టు కష్టాలకు ఎదురీదుతోంది. మూడో రోజు ఆటముగిసే సమయానికి వెస్టిండీస్​ రెండో ఇన్నింగ్స్​లో 2 వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది.

తొలి ఇన్నింగ్స్​లో 416 పరుగులు చేసిన భారత్​.. ప్రత్యర్థిని 117 పరుగులకే కట్టడి చేసి.. 299 పరుగులు భారీ ఆధిక్యం సంపాదించింది. ప్రత్యర్థికి ఫాలోఆన్​ ఇవ్వకుండా రెండో ఇన్నింగ్స్​ ఆరంభించిన కోహ్లీసేన 54.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 168 పరుగుల వద్ద డిక్లేర్డ్​ చేసింది. భారత్​ మొత్తం 467 పరుగుల ఆధిక్యం సాధించింది. తొలి ఇన్నింగ్స్​లో శతకంతో అదరగొట్టిన తెలుగు ఆటగాడు హనుమ విహారీ రెండో ఇన్నింగ్స్​లోనూ అర్ధ శతకంతో సత్తాచాటాడు.

ఛేదనలో తడబాటు..

భారీ లక్ష్య ఛేదనలో విండీస్​ తడబడుతోంది. భారత బౌలర్ల ధాటికి ఓపెనర్లు ఇద్దరు తక్కువ స్కోర్​కే పెవిలియన్​ చేరారు. ఇన్నింగ్స్​ మూడో ఓవర్లో.. తొమ్మిది పరుగుల వద్ద ఇషాంత్​ శర్మ బౌలింగ్​లో బ్రాత్​వైట్​(3) అవుట్​ అయ్యాడు. క్రీజులో నిలదొక్కుకున్నట్లు కనిపించిన క్యాంప్​బెల్(16) ఎనిమిదో ఓవర్లో.. షమీ బౌలింగ్​లో కోహ్లీకి క్యాచ్​ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజ్​లో డారెన్​ బ్రావో (18), బ్రూక్స్​ (4) ఉన్నారు. వెస్టిండీస్​ విజయానికి ఇంకా 423 పరుగుల దూరంలో ఉంది.

ఇదీ చూడండి: ఆ రికార్డు కోహ్లీ వల్లే సాధ్యమైంది: బుమ్రా

RESTRICTIONS: SNTV clients only.
BROADCAST: Use on broadcast channels only. Scheduled news bulletins only. No use in magazine shows.  Available worldwide excluding USA, Canada, Japan and Korea. Max use 2 minutes per day. Use within 24 hours. No archive. No internet. Must credit source. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
DIGITAL: NO standalone digital clips allowed.
SHOTLIST: Tropicana Field, Saint Petersburg, Florida, USA. 1 September 2019.
1. 00:00 Stadium Interior
1st Inning:
2. 00:05 Joey Wendle RBI single and throw by Indians Oscar Mercado hits umpire - Rays 1-0
3. 00:31 Replays
2nd Inning:
4. 00:50 Jake Bauers RBI double - Indians tie 1-1
4th Inning:
5. 01:07 Nate Lowe 2-run home run - Rays 3-1
5th Inning:
6. 01:29 Rays Charlie Morton strikes out Indians Francisco Lindor
7. 01:42 Morton strikes out Carlos Santana
8. 01:52 Travis d'Arnaud RBI double - Rays 4-1
9. 02:14 Replays
7th Inning:
10. 02:27 Various of Indians Carlos Carrasco on mound
11. 03:30 Carrasco congratulated by teammates in dugout
8th Inning:
12. 03:39 Austin Meadows RBI single - Rays 8-2
9th Inning:
12. 03:58 Final out of game
FINAL SCORE: Tampa Bay Rays 8, Cleveland Indians 2
SOURCE: MLB
DURATION: 04:14
STORYLINE:
Carlos Carrasco made his return to the mound from leukemia Sunday and the Cleveland Indians pitcher was applauded by both teams in a touching scene during Tampa Bay's 8-2 victory that completed a three-game sweep.
right-hander entered in the seventh inning for his first major league appearance since being diagnosed with a treatable form of leukemia in June. He received a standing ovation from the Tropicana Field crowd, and players from both sides cheered while standing in front of their respective dugouts.
Indians star shortstop Francisco Lindor went to the mound and hugged an emotional Carrasco, who was activated before the game following several minor league rehab outings.
He worked one inning and gave up two hits, including Travis d'Arnaud's run-scoring single.
Charlie Morton earned his 14th win and d'Arnaud had two RBIs as Tampa Bay swept a critical series between postseason contenders.
Last Updated : Sep 29, 2019, 3:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.