విజయంతో కొత్త ఏడాది ఘనంగా ఆరంభించాలనుకున్న టీమిండియా, శ్రీలంకకు తొలి టీ20 మ్యాచ్‌కు వరుణుడు అడ్డుతగిలాడు. కానీ నేడు ఇండోర్ వేదికగా జరగనున్న మ్యాచ్‌కు వాతావరణం పూర్తిగా సహకరిస్తుందని సమాచారం. టాస్ గెలిచిన భారత జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఈ ఏడాది రెండోసారి టాస్ గెలిచాడు విరాట్ కోహ్లీ. గత మ్యాచ్‌కు ప్రకటించిన తుది జట్లతోనే బరిలోకి దిగుతున్నారు.
-
Captain Kohli wins the toss and elects to bowl first in the 2nd @Paytm T20I against Sri Lanka.
— BCCI (@BCCI) January 7, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Live - https://t.co/OExOCS35VC #INDvSL pic.twitter.com/6eDyVQxMX6
">Captain Kohli wins the toss and elects to bowl first in the 2nd @Paytm T20I against Sri Lanka.
— BCCI (@BCCI) January 7, 2020
Live - https://t.co/OExOCS35VC #INDvSL pic.twitter.com/6eDyVQxMX6Captain Kohli wins the toss and elects to bowl first in the 2nd @Paytm T20I against Sri Lanka.
— BCCI (@BCCI) January 7, 2020
Live - https://t.co/OExOCS35VC #INDvSL pic.twitter.com/6eDyVQxMX6
భారత జట్టులో సంజు శాంసన్, మనీశ్ పాండే, చాహల్, జడేజా తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు. లంక జట్టులో చాలా ఏళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన మాథ్యూస్‌కు చోటు లభించలేదు.
ఇండోర్ స్టేడియంలో ఇప్పటి వరకు ఒక్క టీ20 మాత్రమే జరిగింది. 2017లో శ్రీలంకతోనే తలపడగా అందులో భారత్.. 88 పరుగుల తేడాతో విజయం సాధించింది.
జట్లు ఇవే...
- భారత జట్టు:
- లంక జట్టు: