ETV Bharat / sports

సఫారీలను ఆదుకున్న డికాక్​... భారత్​ లక్ష్యం 150

మొహాలి వేదికగా టీమిండియాతో జరిగిన టీ20 మ్యాచ్​లో సఫారీలు ఆశించిన మేరకు రాణించలేకపోయారు. తొలుత బ్యాటింగ్​ చేసిన ప్రొటీస్​ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 149 పరుగులు చేసింది. సఫారీ సారథి డికాక్​ అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు.

author img

By

Published : Sep 18, 2019, 8:44 PM IST

Updated : Oct 1, 2019, 2:56 AM IST

ఆదుకున్న డికాక్​... భారత్​ లక్ష్యం 150

భారత్​-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న టీ20 మ్యాచ్​లో సఫారీ జట్టు సాధారణ ప్రదర్శన చేసింది. మొహాలీ వేదికగా జరుగుతున్న పోరులో టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన డికాక్​ సేన... నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. సఫారీ బ్యాట్స్​మెన్లలో డికాక్, భవుమా ఆకట్టుకున్నారు.

డికాక్​ దూకుడు...

ఆరంభంలోనే దక్షిణాఫ్రికా జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్​గా బరిలోకి దిగిన రీజా హెండ్రిక్స్​ తక్కువ స్కోరుకే ఔటయ్యాడు. 6 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద తొలి వికెట్​గా వెనుదిరిగాడు. అయితే మరో ఓపెనర్​ డికాక్ తనదైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.​ అర్ధశతకంతో రాణించిన ప్రోటీస్​ సారథి... 52 పరుగులు (37 బంతుల్లో; 8 ఫోర్లు) సాధించాడు. కోహ్లీ అద్భుతమైన క్యాచ్​తో డికాక్​ను పెవీలియన్​కు పంపాడు. మరో బ్యాట్స్​మెన్​ భవుమా 49 పరుగులు (43 బంతుల్లో; 3 ఫోర్లు, 1సిక్సర్​) చేసి తృటిలో అర్ధశతకం కోల్పోయాడు. మిగిలిన ఆటగాళ్లు ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేదు. డసెన్​(1), మిల్లర్​(18), ప్రిటోరియస్​(10*), ఫెలుక్వాయో(8*) పరుగులు చేశారు.

భారత బౌలర్లలో దీపక్​ చాహర్​ పొదుపుగా బౌలింగ్​ చేశాడు. 4 ఓవర్లలో 22 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. సైనీ, జడేజా, హార్దిక్​ పాండ్య తలో వికెట్​ తమ ఖాతాలో వేసుకున్నారు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Carrington, Manchester, UK - 18th September 2019
1. 00:00 Ole Gunnar Solskjaer and Axel Tuanzebe enter press room
2. 00:10 SOUNDBITE (English): Ole Gunnar Solskjaer, Manchester United manager
(Regarding David de Gea's contract extension)
"Most of the time we get to keep the ones we want to keep. The longer it went and the more I got to listen and speak to David, I was confident we were going to make it. David's delighted. I think you could see by his performance against Leicester that he'd made up his mind, you can see the focus in his eyes again. It gives everyone that plays in front of him a boost because you do feel very secure with a focused David in behind."
3. 00:51 SOUNDBITE (English): Ole Gunnar Solskjaer, Manchester United manager
(About United's approach to the Europa League this season)
"I think all the boys watch the Premier League games, watch the top games, watch when other teams lift trophies, if it's not your team, if you watched the Champions League last night or tonight, I think they'll want to get there and we want to get there. The Europa League is a pathway for us to get there. If we go on and win this we're in the Champions League. Also you've got some youngsters playing tomorrow and it's not about thinking too far ahead, it's thinking about getting into the team and playing well tomorrow against Astana. And then I'll have to think about West Ham."
4. 01:35 SOUNDBITE (English): Ole Gunnar Solskjaer, Manchester United manager
(Asked what advice he would give Mason Greenwood)
"When you've got strikers who can score goals, you should never lose the hunger of scoring goals. Never lose the appetite of creating chances, be ready to take your chances. Mason's one of the best I've seen and I've played with quite a few decent ones."
5. 01:59 SOUNDBITE (English): Axel Tuanzebe, Manchester United defender
(Asked if Marcus Rashford inspires United's young players)
"I think you can bear witness to that. Since his breakthrough the energy throughout the youngsters, even in youth team changing rooms, it's still there, that's remembrance of when Marcus came through. Everyone really believed that it was possible for all of us to come through. That season was a big season for the likes of myself, all the team was 18 years old so we were thinking we're ready to play in the first team. It was amazing what he did and he's continuing to grow and having that positive energy on the youngsters now. Mason (Greenwood), Angel (Gomes), Chongy (Tahiti Chong), they all look up to him and see his pathway and want to replicate that."
6. 02:45 SOUNDBITE (English): Ole Gunnar Solskjaer, Manchester United manager
(Asked about Cagliari fans being cleared of directing racist chanting towards on-loan United striker Romelu Lukaku at Inter)
"You have to catch the idiots, racists. And we've just got to keep on working towards that people really understand what football is about and that's about enjoying yourself on the pitch. When you accept that, I think it's wrong."
SOURCE: SNTV
DURATION: 03:15
STORYLINE:
Manchester United manager Ole Gunnar Solskjaer said David de Gea is "delighted" after signing a contract extension at Old Trafford and the deal is a boost for everyone at the club. The goalkeeper committed his future to United earlier this week.
Solskjaer's side host Astana in the Europa League on Thursday and the United manager said he would use the fixture to give a number of younger players an opportunity to impress.
Mason Greenwood and Axel Tuanzebe are both expected to start while Angel Gomes and Tahiti Chong could also feature for the Red Devils.
Solskjaer also said the decision not to punish Cagliari fans for racist chanting directed at on-loan United striker Romelu Lukaku whilst he was playing for Inter was wrong.
Last Updated : Oct 1, 2019, 2:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.