చెపాక్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత్ విజయం దిశగా అడుగులేస్తోంది. రెండో ఇన్నింగ్స్‌లో నాలుగో రోజు 429 రన్స్ లక్ష్యంగా బరిలో దిగిన ఇంగ్లీష్ జట్టు తొలి సెషన్లో మరో నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భోజన విరామానికి.. 7 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ పరుగులు చేసింది. టీమ్ఇండియా గెలుపొందాలంటే మరో 3 వికెట్లు సాధించాల్సిఉంది.
ఇదీ చూడండి: గాయం కారణంగా ఫీల్డింగ్‌కు దూరమైన గిల్