ETV Bharat / sports

ఓవర్​నైట్​ స్కోరు వద్దే భారత్ డిక్లేర్ - భారత్-బంగ్లాదేశ్

భారత్​.. 493/6 పరుగుల ఓవర్​నైట్​ స్కోరు వద్దే తొలి ఇన్నింగ్స్​ను డిక్లేర్ చేసింది. బంగ్లాపై 343 పరుగుల ఆధిక్యం సంపాదించింది. అనంతరం.. బ్యాటింగ్​ ప్రారంభించిన బంగ్లాదేశ్​ రెండు వికెట్లు​ కోల్పోయింది.

ఓవర్​నైట్​ స్కోరు వద్ద భారత్ డిక్లేర్
author img

By

Published : Nov 16, 2019, 10:10 AM IST

ఇండోర్ వేదికగా జరుగుతున్న భారత్-బంగ్లాదేశ్ తొలి టెస్టు మ్యాచ్​లో రెండోరోజు.. కోహ్లీసేన 493/6 వద్ద ఆట ముగించింది. ఓవర్​నైట్​ స్కోరు వద్దే డిక్లేర్​ ప్రకటించింది టీమిండియా. ఫలితంగా.. 343 పరుగుల ఆధిక్యం సంపాదించింది. అనంతరం.. రెండో ఇన్నింగ్స్​ ప్రారంభించిన బంగ్లాదేశ్​.. 16 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు ఇమ్రుల్​ కయేస్​, ఇస్లాం ఇద్దరూ పెవిలియన్​ బాట పట్టారు. ప్రస్తుతం.. మోమినుల్​ హక్, మిథున్​​ క్రీజులో ఉన్నారు.

mayank-jadeja
భారత బ్యాట్స్​మెన్ మయాంక్-జడేజా

భారత్​ తరఫున తొలి ఇన్నింగ్స్​లో మయాంక్.. ద్విశతకంతో(243) ఆకట్టుకున్నాడు. మిగతా వారిలో రహానే, పుజారా అర్ధ శతకాలు చేశారు. బంగ్లా బౌలర్లలో అబు జాయేద్​కు 4 వికెట్లు దక్కాయి.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.