ETV Bharat / sports

బాక్సింగ్ డే టెస్టు: టీ విరామానికి భారత్ 189/5 - india vs australia second test live

మెల్​బోర్న్​లో జరుగుతున్న బాక్సింగ్​ డే టెస్టులో భారత్​ ఆధిక్యం సంపాదించుకునేలా కనిపిస్తోంది. ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్​లో చాలా జాగ్రత్తగా బ్యాటింగ్ చేస్తోంది.

pant boxing day test
బాక్సింగ్ డే టెస్టు: టీ విరామానికి భారత్ 160/3
author img

By

Published : Dec 27, 2020, 9:43 AM IST

Updated : Dec 27, 2020, 10:02 AM IST

ఆసీస్​తో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్​లో భారత్.. ఆచితూచి ఆడుతోంది. రెండో రోజు బ్యాటింగ్​ చేస్తూ, టీ విరామానికి ఐదు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. క్రీజులో జడేజా, రహానె ఉన్నారు.

అంతకు ముందు తొలి ఇన్నింగ్స్​లో ఆసీస్​ 195 పరుగులకు ఆలౌటైంది. లబుషేన్ అత్యధికంగా 48 పరుగులు చేశాడు. బుమ్రా 4, అశ్విన్ 3 వికెట్లు తీశారు.

ఇది చదవండి: నాన్న కల నెరవేర్చిన వేళ.. సిరాజ్​ అదరహో!

Last Updated : Dec 27, 2020, 10:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.