ETV Bharat / sports

భారత్-ఆసీస్ మూడో టెస్టుకు వర్షం అంతరాయం - india vs australia third test

టీమ్​ఇండియా-ఆస్ట్రేలియా మూడో టెస్టు తొలి రోజు వర్షం అంతరాయం కలిగించింది. ప్రస్తుతం 21-1తో ఉంది ఆసీస్. క్రీజులో పకోస్కీ, లబుషేన్ ఉన్నారు.

india vs australia:Rain stops play after Siraj removes Warner early
భారత్-ఆసీస్ మూడో టెస్టుకు వర్షం అంతరాయం
author img

By

Published : Jan 7, 2021, 6:17 AM IST

Updated : Jan 7, 2021, 7:20 AM IST

బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో వరణుడు అడ్డంకిగా నిలిచాడు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. 7.1 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 21 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం పడడం వల్ల మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు.

హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ అద్భుత బంతితో ఆసీస్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ వార్నర్‌ను బోల్తా కొట్టించాడు. జట్టు స్కోరు 6 పరుగుల వద్ద వార్నర్‌ స్లిప్‌లో పూజారా చేతికి చిక్కాడు. అనంతరం క్రీజులోకి లబుషేన్‌ వచ్చాడు. ప్రస్తుతం విల్‌ పకోస్కీ, లబుషేన్‌ క్రీజులో ఉన్నారు.

ఇది చదవండి: సిడ్నీ టెస్టు: టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. భారత్​ బౌలింగ్​

Last Updated : Jan 7, 2021, 7:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.