ETV Bharat / sports

విశాఖ వన్డే: కోహ్లీసేన ఈ రికార్డులు బద్దలు కొడుతుందేమో..! - భారత్ - విండీస్

సొంతగడ్డపై వరుసగా రెండు వన్డే సిరీస్​ల్లో పరాజయం చెంది భారత్ 15 ఏళ్ల అవుతుంది. అంతేకాకుండా స్వదేశంలో ఇప్పటివరకు వరుసగా ఐదు వన్డేల్లో టీమిండియా ఓడలేదు. ఈ రికార్డుల నుంచి తప్పించుకోవాలని కోహ్లీసేన భావిస్తోంది.

India look to avoid 2nd consecutive bilateral ODI series at home
విశాఖ వన్డే: కోహ్లీసేన ఈ రికార్డులు బద్దలు కొడుతుందా..!
author img

By

Published : Dec 18, 2019, 10:16 AM IST

వెస్టిండీస్​తో తొలి వన్డేలో పరాజయానికి బదులు చెప్పాలని చూస్తోంది టీమిండియా. రెండో వన్డేలోనూ విజయం సాధించి సిరీస్​ కైవసం చేసుకోవాలనుకుంటోంది విండీస్. విశాఖ వేదికగా ఇరు జట్ల మధ్య నేడు ఆరంభం కానుంది.

గత 15 ఏళ్ల నుంచి​ సొంతగడ్డపై వరుసగా రెండు ద్వైపాక్షిక వన్డే సిరీస్​ల్లో టీమిండియా ఒక్కసారి కూడా ఓడలేదు. చివరగా 2002-03లో విండీస్​పై, 2004-15లో పాకిస్థాన్​పై పరాజయం పాలైంది. అంతేకాకుండా స్వదేశంలో వరుసగా 5 వన్డేల్లోనూ ఇప్పటివరకు ఓటమి పాలవ్వలేదు. ఈ రోజు విశాఖలో జరిగే వన్డేలో భారత్​ పరాజయం చెందితే ఈ రికార్డులు బద్దలు కానున్నాయి.

ఈ ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన 5వన్డేల సిరీస్​లో 2-3 తేడాతో ఓడింది కోహ్లీసేన. చెన్నై వన్డేలో పరాజయంతో స్వదేశంలో వరుసగా నాలుగు మ్యాచ్​ల్లో ఓటమి పాలైంది.

విశాఖలో టీమిండియాకు ఘనమైన విజయాల రికార్డు ఉంది. మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ లాంటి అగ్రస్థాయి బ్యాట్స్​మెన్​ ఈ మైదానంలో ఆడే వెలుగులోకి వచ్చారు.

1979 నుంచి ఇప్పటివరకు విండీస్​తో 131 వన్డేలాడిన భారత్​.. 62 మ్యాచ్​ల్లో విజయం సాధించింది. 63 మ్యాచ్​ల్లో నెగ్గి కరీబియన్ జట్టు ముందంజలో ఉంది. ప్రస్తుతం జరుగుతున్న ఈ సిరీస్​లో గెలిచి ఆ రికార్డు తిరగరాయాలనుకుంటోంది కోహ్లీసేన.

ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్‌ ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. హెట్మయిర్‌ (139), హోప్‌ (102*) విండీస్ విజయంలో కీలక పాత్ర పోషించారు. విశాఖ వేదికగా రెండో వన్డే బుధవారం జరగనుంది.

ఇదీ చదవండి: వైరల్​: ఫుట్​బాల్ ఆటలో ముద్దు పెట్టి మాట్లాడాలంట..!

AP Video Delivery Log - 0000 GMT News
Wednesday, 18 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2339: Libya Italy Di Maio AP Clients Only 4245237
Italy FM announces shared European Libya initiative
AP-APTN-2321: US House Budget Vote AP Clients Only 4245242
House passes $1.4 trillion federal spending bill
AP-APTN-2256: US Senate Impeach Reaction AP Clients Only 4245241
Senators react to leaders and impeachment process
AP-APTN-2248: France EU Malta AP Clients Only 4245240
EU vows to strengthen Malta judicial independence
AP-APTN-2237: US KY Governor Pardon Must credit WHAS; No access Louisville; No use U.S. Broadcast Networks; No re-use, re-sale or archive 4245238
Ky. governor issued slew of pardons on exit
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.