ETV Bharat / sports

హర్మన్ కెప్టెన్ ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్​పై భారత్ విజయం

ఇంగ్లాండ్​తో జరిగిన టీ20 మ్యాచ్​లో భారత మహిళా జట్టు విజయం సాధించింది. కెప్టెన్​ హర్మన్ ప్రీత్ కౌర్ గెలుపులో కీలక పాత్ర పోషించింది.

హర్మన్ కెప్టెన్ ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్​పై భారత్ విజయం
కెప్టెన్​ హర్మన్ ప్రీత్ కౌర్
author img

By

Published : Jan 31, 2020, 3:24 PM IST

Updated : Feb 28, 2020, 4:05 PM IST

ముక్కోణపు సిరీస్​లో​ భాగంగా భారత్-ఇంగ్లాండ్​ మహిళా జట్ల మధ్య జరిగిన టీ20లో​ టీమిండియా 5 వికెట్ల తేడాతో గెలిచింది. హర్మన్​ప్రీత్ కౌర్(42) కెప్టెన్ ఇన్నింగ్స్​ ఆడి జట్టుకు విజయాన్ని తెచ్చిపెట్టింది. ఇంగ్లీష్ జట్టు నిర్దేశించిన 148 పరుగుల లక్ష్యాన్ని మూడు బంతులు మిగిలుండగానే ఛేదించింది మహిళా భారత్.

టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన ఇంగ్లీష్ జట్టులో కెప్టెన్ నైట్(67)​ మాత్రమే రాణించింది. మిగతా బ్యాట్స్​ ఉమెన్ స్వల్పస్కోర్లకే వెనుదిరిగారు. భారత బౌలర్లు రాజేశ్వరి(2/19), దీప్తి శర్మ(2/30), రాధా యాదవ్(1/33) ధాటికి నిర్ణీత ఓవర్లలో 147 పరుగులే చేశారు.

అనంతరం ఛేదనలో భారత్.. నెమ్మదిగానే ఇన్నింగ్స్​ ప్రారంభించింది. స్మృతి మంధాన 15, షెఫాలీ వర్మ 30, జెమీమా 26 పరుగులు చేసి వెనుదిరిగారు. కెప్టెన్ హర్మన్​ ప్రీత్ కౌర్ మాత్రమే క్రీజులో నిలబడి ఒంటరి పోరాటం చేసి, జట్టుకు విజయాన్నందించింది. మిగతా వారిలో వేదా 7, తాన్య భాటియా 11, దీప్తి శర్మ 12 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో కేథరిన్ 2 వికెట్లు తీయగా, సోఫీ, స్కీవర్, నైట్ తలో వికెట్ పడగొట్టారు.

india-england-australia
ట్రోఫీతో భారత్-ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ కెప్టెన్లు

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels. excluding social media. Available worldwide excluding Australia, Italy, Germany, Belgium, Netherlands, UK and Japan. North and Latin America Semi Finals and Final Embargo: Australian Open Material of the men's and/or women's semi-finals or final being utilised by the Applicant within North America and Latin America must be embargoed until the earlier of the conclusion of ESPN's initial television re-air of the applicable match and 5.00pm Eastern Standard Time in the USA from Thursday 30 January to Sunday 2 February (inclusive) or any other days Semi Finals and Finals are played at the Australian Open. All other matches: Australian Open material for all other matches being utilised by the applicant within North America or Latin America must be embargoed until conclusion of ESPN's coverage on each day of the Australian Open (excludes ESPN's highlights). No access Australia on any platform whatsoever, including websites accessible from Australia unless separately agreed with Tennis Australia's domestic broadcaster (currently Nine Network). If the relevant footage is taken from Nine Network, Applicant must not block or conceal Nine's watermark. MIDDLE EAST: No material may be broadcast, televised, transmitted, reported or otherwise used for any purpose whatsoever (including for news reporting) on the IRIB Network; Tunisia TV; Hallibal TV; Nessma TV; ENTV Network; ERTU Network; Nilesports or Modern Sports (within Iran, Tunisia, Algeria and Egypt). No archive. All Australian Open Material must include a courtesy on-air credit for ESPN, and if the relevant feed is taken from ESPN, must not block or conceal ESPN's watermark and must not use ESPN's on-air voices or talent. Max use 3 minutes. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use on any specialised sports news programs, sports magazine shows, sports review programs or the like. NEWS SERVICES: Up to three (3) minutes news access per day in regularly scheduled, non-sponsored TV broadcast sports news within 48 hours from end of each days play. The news item may be shown up to a maximum of six (6) times. New Zealand are limited to two (2) minutes of aggregate footage. ALL NEWS NETWORKS: Maximum use 90 seconds in any one regularly scheduled news programme, with a maximum of 6 transmissions per day.
DIGITAL: Standalone digital clips allowed, but not on social media. If using on digital channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. Australian Open Material may be utilised on the applicant's bona fide news websites, provided the aggregate Australian Open Material available on all the applicant's websites combined does not exceed a total of ninety (90) (or in New Zealand, thirty (30)) seconds at any one time.
SHOTLIST: Melbourne Park, Melbourne, Australia - 31st January 2020
1. 00:00 Timea Babos hits winner to lead 5-1 in second set of women's doubles final
2. 00:21 Kristina Mladenovic hits the winner to clinch women's doubles title
3. 00:30 Women's doubles trophy presentation
4. 00:44 Jamie Murray and Bethanie Mattek-Sands win mixed doubles semi-final
SOURCE: Tennis Australia
DURATION: 01:10
STORYLINE:
Timea Babos and Kristina Mladenovic won their second Australian Open women's doubles crown in three years on Friday, beating top seeds Hsieh Su-Wei and Barbora Strycova 6-2, 6-1.
Great Britain's Jamie Murray moved a step closer to an eighth Grand Slam doubles title as he and Bethanie Mattek-Sands reached the Australian Open final.
Murray and American Mattek-Sands saw off Australian wild cards Astra Sharma and John-Patrick Smith 6-3, 7-6 (7-4).
They will face fifth seeds Barbora Krejcikova from the Czech Republic and Croatia's Nikola Mektic on Saturday.
Last Updated : Feb 28, 2020, 4:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.