ETV Bharat / sports

తొలి ఇన్నింగ్స్​లో భారత్ 297 పరుగులకు ఆలౌట్​

ఆంటిగ్వా వేదికగా వెస్టిండీస్​తో జరుగుతోన్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్​లో భారత్ 297 పరుగులకు ఆలౌటైంది. రహానే(81), జడేజా(58) అర్ధశతకాలతో ఆకట్టుకుని జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించారు. విండీస్ బౌలర్లలో కీమర్ రోచ్ 4, గాబ్రియేల్ 3 వికెట్లతో ఆకట్టుకున్నారు.

భారత్​
author img

By

Published : Aug 23, 2019, 9:49 PM IST

Updated : Sep 28, 2019, 1:02 AM IST

వెస్టిండీస్​తో జరుగుతోన్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్​లో భారత్ 297​ పరుగులకు ఆలౌటైంది. ఓవర్​నైట్​ స్కోరు 203/6 పరుగుల వద్ద రెండో రోజు ఆట మొదలు పెట్టిన టీమిండియా మరో 94 పరుగులు జత చేసింది. రహానే(81), రవీంద్ర జడేజా(58) అర్ధశతకాలతో ఆకట్టుకుని భారత్​కు గౌరవప్రదమైన స్కోరు అందింంచారు. విండీస్ బౌలర్లు కీమర్ రోచ్ 4, గ్రాబియేల్ 3, చేజ్ రెండు వికెట్లతో రాణించారు.

టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన టీమిండియా టాపార్డర్ విఫలమైంది. ఫలితంగా 25పరుగులకే మూడు వికట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇలాంటి పరిస్థితుల్లో అజింక్యా రహానే అర్ధశతకంతో ఆకట్టుకుని భారత జట్టు ఇన్నింగ్స్​ను గాడిలో పెట్టాడు. 81 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద గాబ్రియేల్ బౌలింగ్​లో ఔట్ అయ్యాడు.

rahane
అజింక్యా రహానే

203/3 పరుగుల ఓవర్​ నైట్​ స్కోరు వద్ద రెండోరోజు ఆట మొదలు పెట్టిన కోహ్లీసేన ఆరంభంలోనే పంత్(24) వికెట్ చేజార్చుకుంది. అనంతరం రవీంద్ర జడేజా.. టెయిలెండర్లతో ఇన్నింగ్స్​ను ముందుకు నడిపించాడు. ముఖ్యంగా ఇషాంత్ శర్మతో(19) కలిసి 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 112 బంతుల్లో 58 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు జడ్డూ.

ఇది చదవండి: కోచ్​ కాలేకపోయినా కీలక పదవి పొందాడు!

AP Video Delivery Log - 1500 GMT News
Friday, 23 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1458: Hong Kong Chain Time Lapse AP Clients Only 4226342
Timelapse of pro-democracy protesters forming human chain
AP-APTN-1447: Germany Brazil Protest No access Germany, Austria (except by Infoscreen, ATV+), German-speaking Switzerland (except by Telezueri), Luxembourg, Alto Adige;AP Clients Only 4226337
Berlin protest against Amazon fires
AP-APTN-1445: Archive US David Koch AP Clients Only 4226336
Billionaire David Koch has died at age 79
AP-APTN-1358: Lebanon Turkey AP Clients Only 4226331
Turkey says it supports political solution in Syria
AP-APTN-1344: Denmark Brazil Protest Must credit Maia Lorentzen 4226326
Copenhagen protest against Amazon fires
AP-APTN-1343: France G7 Bigheads AP Clients Only 4226330
Oxfam G7 leaders' 'bighead' protest ahead of summit
AP-APTN-1326: Indonesia Ferry No access Indonesia 4226329
Search for missing passengers after Indonesia ferry fire
AP-APTN-1324: Germany NGO Migrants AP Clients Only 4226328
NGOs want European solution for rescued migrants
AP-APTN-1311: Spain Brazil Protest Must credit to Giovanna Z Rinaldo 4226315
Madrid protest against Amazon fires
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 28, 2019, 1:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.