ETV Bharat / sports

భారత్-న్యూజిలాండ్: కివీస్​కు ఇదే రికార్డు ఛేజ్ - IND v NZ first ODI records

భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి వన్డేలో కివీస్ ఘనవిజయం సాధించింది. టీమిండియా విధించిన 348 పరుగుల లక్ష్యాన్ని 48.1 ఓవర్లలో ఛేదించింది. అయితే ఈ మ్యాచ్​లో కొన్ని రికార్డులు నమోదయ్యాయి. వాటిపై ఓ లుక్కేయండి.

కివీస్
కివీస్
author img

By

Published : Feb 5, 2020, 6:00 PM IST

Updated : Feb 29, 2020, 7:13 AM IST

న్యూజిలాండ్​తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా పరాజయం పాలైంది. భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచినా కాపాడుకోలేక ఓటమి చెందింది. టీ20ల్లో పూర్తిగా ఆధిపత్యం వహించిన కోహ్లీసేన వన్డే సిరీస్​ను మాత్రం ఓటమితో ప్రారంభించింది. అయితే ఈ మ్యాచ్​లో కొన్ని రికార్డులు నమోదయ్యాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.

  • ఈ మ్యాచ్​లో 348 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది న్యూజిలాండ్. వన్డేల్లో భారత్​పై ఇది రెండో అత్యధిక ఛేజ్. 2019లో మొహాలీలో జరిగిన మ్యాచ్​లో ఆస్ట్రేలియా 359 పరుగులను ఛేదించింది.
  • ఈ మ్యాచ్​లో భారత బౌలర్లు 24 వైడ్స్ వేశారు. వన్డేల్లో టీమిండియాకిది ఐదో చెత్త ప్రదర్శన. 1999లో కెన్యాతో జరిగిన మ్యాచ్​లో 31 వైడ్స్​ వేశారు టీమిండియా బౌలర్లు.
  • ఈ మ్యాచ్​లో భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్​ 84 పరుగులు సమర్పించుకున్నాడు. వన్డేల్లో ఇది మూడో చెత్త ప్రదర్శన. 2019లో ఇంగ్లాండ్​పై 88 పరుగులు సమర్పించుకున్న చాహల్ మొదటి స్థానంలో ఉన్నాడు.
  • ఈ మ్యాచ్​లో నెంబర్ 4లో వచ్చిన శ్రేయస్ అయ్యర్, రాస్ టేలర్ ఇద్దరూ సెంచరీలు సాధించారు. ఇలా జరగడం ఇది మూడోసారి. 2007లో జింబాబ్వే ఆటగాడు తతెందా తైబూ (107), దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్ (107) సెంచరీలు చేశారు. తర్వాత 2017లో ఇయాన్ మోర్గాన్ (ఇంగ్లాండ్-102), యువరాజ్ సింగ్ (భారత్- 150) నాలుగులో బ్యాటింగ్​కు వచ్చి శతకాలు బాదారు.
  • ఈ మ్యాచ్​లో టీమిండియా విధించిన 348 పరుగుల లక్ష్యాన్ని కివీస్ 48.1 ఓవర్లలో ఛేదించింది. వన్డేల్లో ఆ జట్టుకు ఇదే అత్యధిక ఛేదన. 2007లో హామిల్టన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్​లో 347 పరుగులను ఛేదించింది.

ZCZC
PRI ESPL INT
.ASHGABAT FES36
TURKMENISTAN-NEW CITY
Turkmenistan to spend USD 1.5 bn on new city
         Ashgabat (Turkmenistan), Feb 5 (AFP) Turkmenistan is to spend around USD 1.5 billion to build a new city whose construction will be overseen by the son of the isolated country's all-powerful leader.
         A report shown on state television Tuesday said that Turkmenistan's President Gurbanguly Berdymukhamedov had ordered the government to allocate the money to import equipment necessary to build city infrastructure.         
         Television footage showed Berdymukhamedov flying in a helicopter over the site where the presently nameless new city will be built in the Ahal region where his son Serdar Berdymukhamedov heads the provincial government.
         Aleksandr Dadayev, chairman of the country's union of industrialists and entrepreneurs, praised the project as "unprecedented" and "a city for the centuries."
         The energy-rich country began work on the project in April, 2019.
         Serdar Berdymukhamedov, 38, is regularly mentioned as a potential successor to his father who oversees a political system without opposition, checks on his authority or a free media.
         Turkmenistan's authoritarian regime has been accused by international rights groups of diverting energy revenues towards vanity projects of little long-term benefit to the population.
         An oil price crunch in 2014 and the cessation of a longstanding gas export relationship with Russia in 2016 were seen as motivating the government to cut back on subsidies that made utilities like water, gas and electricity free of charge.
         Berdymukhamedov, a former dentist, came to power in 2006 following the death of his predecessor Saparmurat Niyazov who transformed himself from a Communist leader into a "Turkmenbashy", or "Father of the Turkmen" after independence from the Soviet Union in 1991. (AFP)
RUP
RUP
02051600
NNNN
Last Updated : Feb 29, 2020, 7:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.