ETV Bharat / sports

ఓపెనర్లు రోహిత్-ధావన్ సరికొత్త రికార్డు

భారత ఓపెనింగ్ ద్వయం రోహిత్-ధావన్ క్రేజీ ఘనతను సాధించింది. జోడీగా వన్డేల్లో 5000 పరుగులు చేసింది.

author img

By

Published : Mar 28, 2021, 3:59 PM IST

Rohit-Dhawan achieve another milestone in ODI cricket
ఓపెనర్లు రోహిత్-ధావన్ సరికొత్త రికార్డు

టీమ్​ఇండియా ఓపెనింగ్ జోడీ రోహిత్ శర్మ-శిఖర్ ధావన్.. వన్డేల్లో 5000 పరుగుల మార్క్​ను అందుకుంది. పుణె వేదికగా ఇంగ్లాండ్​తో జరుగుతున్న మూడో వన్డేలో ఈ రికార్డు సృష్టించారు.

అయితే ఈ ఘనత సాధించిన రెండో జోడీ రోహిత్-ధావన్. ఈ జాబితాలో సచిన్ తెందుల్కర్-గంగూలీ ద్వయం అగ్రస్థానంలో ఉంది. ఈ విషయాన్ని ముంబయి ఇండియన్స్ ట్విట్టర్ వేదికగా పంచుకుంది.

  • Rohit and Dhawan have now scored 5000 partnership runs in ODIs 🤩

    They become only the second 🇮🇳 pair to achieve the feat after Sachin-Ganguly 😯👏#OneFamily #MumbaiIndians #INDvENG

    — Mumbai Indians (@mipaltan) March 28, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.