వన్డే తాజా ర్యాంకింగ్స్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) గురువారం విడుదల చేసింది. బ్యాట్స్‌మెన్ జాబితాలో టీమ్ఇండియా కెప్టెన్ కోహ్లీ, రోహిత్ శర్మ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతుండగా.. బౌలింగ్ విభాగంలో బుమ్రా రెండులోనే ఉన్నాడు. ఆల్రౌడండర్ల జాబితాలో రవీంద్ర జడేజా ఎనిమిదో స్థానంలో నిలిచాడు.
టాప్ బ్యాట్స్‌మెన్
871 పాయింట్లతో కోహ్లీ అగ్రస్థానంలో, 855 పాయింట్లతో రోహిత్ శర్మ రెండో స్థానంలో, 829 పాయింట్లతో పాకిస్థాన్ క్రికెటర్ బాబర్ అజమ్ మూడో స్థానంలో ఉన్నారు. మూడుస్థానాలు మెరుగుపర్చుకున్న ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ బెయిర్‌స్టో(10).. టాప్-10లో చోటు దక్కించుకున్నాడు.
-
Jonny Bairstow breaks into the top 10 of the @MRFWorldwide ICC ODI Player Rankings for Batting after finishing as the highest run-getter in the #ENGvAUS ODI series 🎉
— ICC (@ICC) September 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Updated rankings 👉 https://t.co/lRP67a820b pic.twitter.com/rwnpLzSlpF
">Jonny Bairstow breaks into the top 10 of the @MRFWorldwide ICC ODI Player Rankings for Batting after finishing as the highest run-getter in the #ENGvAUS ODI series 🎉
— ICC (@ICC) September 17, 2020
Updated rankings 👉 https://t.co/lRP67a820b pic.twitter.com/rwnpLzSlpFJonny Bairstow breaks into the top 10 of the @MRFWorldwide ICC ODI Player Rankings for Batting after finishing as the highest run-getter in the #ENGvAUS ODI series 🎉
— ICC (@ICC) September 17, 2020
Updated rankings 👉 https://t.co/lRP67a820b pic.twitter.com/rwnpLzSlpF
టాప్ బౌలర్స్
బౌలర్ల జాబితాలో న్యూజిలాండ్‌కు చెందిన పేసర్ ట్రెంట్ బౌల్డ్ 722 పాయింట్లతో అగ్రస్థానంలో.. 719 పాయింట్లతో బుమ్రా రెండులో కొనసాగుతున్నారు. మూడు స్థానాలు మెరుగుపర్చుకున్న క్రిస్ వోక్స్ నాలుగులో, ఏడు స్థానాలు మెరుగుపర్చుకున్న జోష్ హేజిల్‌వుడ్ ఎనిమిదో స్ధానంలో నిలిచాడు. ఇంగ్లాండ్ యువ బౌలర్ జోఫ్రా ఆర్చర్ అయితే ఏకంగా 18 స్థానాలు ఎగబాకి, స్టార్క్‌తో కలిసి పదో స్థానాన్ని పంచుకున్నాడు.
-
⬆️ Chris Woakes enters top five
— ICC (@ICC) September 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
⬆️ Jofra Archer enters top 10
Major gains for England bowlers in the @MRFWorldwide ICC ODI Player Rankings for Bowling after the #ENGvAUS ODI series 👏
Updated rankings 👉 https://t.co/lRP67a820b pic.twitter.com/Q4FOFgBUkJ
">⬆️ Chris Woakes enters top five
— ICC (@ICC) September 17, 2020
⬆️ Jofra Archer enters top 10
Major gains for England bowlers in the @MRFWorldwide ICC ODI Player Rankings for Bowling after the #ENGvAUS ODI series 👏
Updated rankings 👉 https://t.co/lRP67a820b pic.twitter.com/Q4FOFgBUkJ⬆️ Chris Woakes enters top five
— ICC (@ICC) September 17, 2020
⬆️ Jofra Archer enters top 10
Major gains for England bowlers in the @MRFWorldwide ICC ODI Player Rankings for Bowling after the #ENGvAUS ODI series 👏
Updated rankings 👉 https://t.co/lRP67a820b pic.twitter.com/Q4FOFgBUkJ
ఆల్‌రౌండర్లు
ఆల్‌రౌండర్స్ టాప్-10లో ఉన్న ఏకైక భారతీయుడు రవీంద్ర జడేజా. ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. మహ్మద్ నబీ(అఫ్గాన్) అగ్రస్థానంలో.. మూడు స్థానాలు ఎగబాకిన వోక్స్ రెండులోకి వచ్చాడు. రెండు స్థానాలు దిగజారిన బెన్ స్టోక్స్.. నాలుగుకు పడిపోయాడు.
-
Chris Woakes is now No.2 on the @MRFWorldwide ICC ODI Player Rankings for All-rounders 🙌
— ICC (@ICC) September 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Updated rankings 👉 https://t.co/lRP67a820b pic.twitter.com/8Jb1cNoomc
">Chris Woakes is now No.2 on the @MRFWorldwide ICC ODI Player Rankings for All-rounders 🙌
— ICC (@ICC) September 17, 2020
Updated rankings 👉 https://t.co/lRP67a820b pic.twitter.com/8Jb1cNoomcChris Woakes is now No.2 on the @MRFWorldwide ICC ODI Player Rankings for All-rounders 🙌
— ICC (@ICC) September 17, 2020
Updated rankings 👉 https://t.co/lRP67a820b pic.twitter.com/8Jb1cNoomc
ఇదీ చూడండి రోహిత్ రాణిస్తే ముంబయిదే టైటిల్: బ్రెట్‌లీ