ETV Bharat / sports

షోయబ్ అక్తర్​కు గౌరవం.. ఆ స్టేడియానికి పేరు

ఫాస్ట్​ బౌలర్​గా పాక్ తరఫున ఎంతో గుర్తింపు తెచ్చుకున్న అక్తర్​ పేరును రావల్పిండి స్టేడియానికి పెట్టారు. ఈ విషయమై ట్విట్టర్ వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నాడు.

author img

By

Published : Mar 14, 2021, 1:37 PM IST

Shoaib Akhtar after Rawalpindi stadium is renamed after him
షోయబ్ అక్తర్​కు గౌరవం.. ఆ స్టేడియానికి పేరు

పాకిస్థాన్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్​ను రావల్పిండి క్రికెట్ అధికారులు గౌరవించారు. పాక్​ క్రికెట్​కు అందించిన సేవలకుగాను కేఆర్​ఎల్ స్టేడియంకు అక్తర్​ పేరు పెట్టారు. దీనిని తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు అక్తర్ చెప్పాడు. ఈ విషయమై మాటలు రావట్లేదని ఆనందం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశాడు.

  • I have always done by best to serve Pakistan with utmost dedication and passionate determination, with integrity. To always keep our flag high. Today and everyday I wear the star on my chest with pride. Thank you, Pakistan. Zindabad pic.twitter.com/nCaPDKTZZ8

    — Shoaib Akhtar (@shoaib100mph) March 13, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అక్తర్​ను 'రావల్పిండి ఎక్స్​ప్రెస్' అని అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు. 1997లో అంతర్జాతీయ క్రికెట్​లోకి అడుగుపెట్టిన ఇతడు.. 14 ఏళ్ల తర్వాత 2011లో రిటైర్మెంట్​ ప్రకటించాడు. కెరీర్​లో 224 మ్యాచ్​లాడి 444 వికెట్లు తీశాడు.

ఇది చదవండి: సెహ్వాగ్ అలా అంటే కొట్టేవాడిని: అక్తర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.