ETV Bharat / sports

యాషెస్​: ఒక్క ఇన్నింగ్స్​లో వార్నర్ 4 క్యాచ్​లు - catches

హెడింగ్లే వేదికగా జరుగుతున్న యాషెస్​ మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్​లో ఆసీస్ ఆటగాడు డేవిడ్ వార్నర్ 4 క్యాచ్​లు అందుకున్న ఘనత సాధించాడు.

డేవిడ్ వార్నర్
author img

By

Published : Aug 24, 2019, 7:01 AM IST

Updated : Sep 28, 2019, 1:54 AM IST

యాషెస్ సిరీస్​లో డేవిడ్ వార్నర్ మరో ఘనత సాధించాడు. ఇంగ్లాండ్​తో జరుగుతోన్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్​లో 4 క్యాచ్​లు అందుకున్నాడు. ఒక ఇన్నింగ్స్​లో 4 లేదా అంతకంటే ఎక్కువ క్యాచ్​లు పట్టిన ఆసీస్ ఆటగాళ్ల జాబితాలో చేరాడు.

ఇప్పటివరకు 11మంది ఆసీస్ క్రికెటర్లు ఈ ఘనత సాధించారు. 2017లో గబ్బా వేదికగా ఇంగ్లాండ్​తో జరిగిన టెస్టులో స్టీవ్ స్మిత్ నాలుగు క్యాచ్​లు పట్టాడు. స్మిత్ తర్వాత మళ్లీ డేవిడ్ వార్నర్ ఈ ఘనత అందుకున్నాడు.

హెడింగ్లే వేదికగా జరుగుతోన్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్​లో ఇంగ్లాండ్ బ్యాట్స్​మెన్ జేసన్ రాయ్, జోయ్ రూట్, బెయిర్​ స్టో, బెన్​ స్టోక్స్​ క్యాచ్​లను అందుకున్నాడు వార్నర్. గతంలో జరిగిన టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్​లో అత్యధికంగా రెండు క్యాచ్​లు మాత్రమే పట్టుకున్నాడు వార్నర్​. ఇలా ఐదు సార్లు అందుకున్నాడు.

ఈ మ్యాచ్​ తొలి ఇన్నింగ్స్​లో ఇంగ్లాండ్ 67 పరుగులకే ఆలౌటైంది. కంగారూ బౌలర్లు హజిల్​వుడ్(5), కమిన్స్​(3), జేమ్స్ ప్యాటిన్సన్(2) ధాటికి ఇంగ్లీష్ బ్యాట్స్​మెన్ వరుసగా పెవిలియన్​కు క్యూ కట్టారు. ప్రస్తుతం ఆసీస్​ రెండో ఇన్నింగ్స్ ఆట మొదలు పెట్టింది. తొలి ఇన్నింగ్స్​లో కంగారూ జట్టు 179 పరుగులకు ఆలౌటైంది.

ఇది చదవండి: యాషెస్​: 67 పరుగులకే ఇంగ్లాండ్ ఆలౌట్​

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Cobham, England, UK - 23rd August 2019
1. 00:00 SOUNDBITE (English): Frank Lampard, Chelsea manager
(On Fernando Torres)
"Yes, a fantastic career. As you said, and also a really good man, a good friend. We still in touch and he was in touch when I hung my boots up and then I did the same for him because there's respect there and he was very good in the dressing room here and some tough times as well he had here. But her had some  big moments at this club too. And in his career he had huge moments in top clubs - Liverpool - and for Spain and the titles he has won. And so huge congratulations on his career and I wish him well in whatever he chooses to do now."
SOURCE: Premier League Productions
DURATION: 0:34
STORYLINE:
Frank Lampard on Friday paid tribute to his former Chelsea teammate, Fernando Torres.
The 35-year-old Spanish international striker brought an 18-year professional career to an end earlier in the day, playing for Sagan Tosu against Vissel Kobe in Japan's J-League.
Last Updated : Sep 28, 2019, 1:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.