ETV Bharat / sports

ఎన్​సీఏ చీఫ్​గా ద్రవిడ్​కు అదనపు బాధ్యతలు

బెంగళూరులో ఉన్న జాతీయ క్రికెట్ అకాడమీ చీఫ్​గా రాహుల్ ద్రవిడ్​ను నియమించింది బీసీసీఐ. రెండేళ్లు ఆ పదవిలో కొనసాగనున్నాడు.

ద్రవిడ్
author img

By

Published : Jun 30, 2019, 6:42 AM IST

అండర్-19 కోచ్​గా ఉంటున్న రాహుల్ ద్రవిడ్​కు బీసీసీఐ మరో పెద్ద బాధ్యతను అప్పగించింది. బెంగళూరులో ఉన్న జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్​సీఏ) చీఫ్​గా ద్రవిడ్​ను నియమించింది. రాహుల్​ ఆ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగనున్నాడు. జులై 1 నుంచి బాధ్యతలు స్వీకరించనున్నాడు ఈ క్రికెట్​ దిగ్గజం.

ప్రతిభావంతులైన జూనియర్ స్థాయి క్రికెటర్లను వెలుగులోకి తీసుకురావడంతో పాటు మహిళా క్రికెట్​ వ్యవహారాలనూ చూసుకోనున్నాడు రాహుల్. ఎన్​సీఏ, జోనల్ క్రికెట్ అకాడమీ కోచింగ్ స్టాఫ్ తదితర బాధ్యతలను నిర్వర్తించనున్నాడు ద్రవిడ్.

ఇప్పటివరకు భారత్ - ఏ, అండర్ - 19 జట్ల పర్యటనలకు ఆయా జట్లతో పాటు ద్రవిడ్​ కూడా వెళ్తున్నాడు. ఈ కొత్త బాధ్యతలు తీసుకున్న పిమ్మట ఆ పర్యటనలకు ద్రవిడ్​ పూర్తిగా అందుబాటులో ఉండకపోవచ్చని బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు.

ఇది చదవండి: ఇంగ్లాండ్​తో భారత్​ ఢీ.. గెలిస్తే సెమీస్​కు

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide excluding USA, Canada, Japan and Korea. Max use 2 minutes per day. Use within 24 hours. No archive. No internet. Must credit source. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Yankee Stadium, New York, New York, USA. 29 June 2019.
+++ STORYLINE TO FOLLOW +++             
1. 00:00 Aerial of Tower Bridge
2. 00:06 Aerial of stadium
3. 00:15 Various of stadium interior
4. 00:34 Various of fans
1st Inning:
5. 00:47 Luke Voit RBI double - Yankees 1-0
6. 01:05 Didi Gregorius 2-run double - Yankees 3-0
7. 01:27 Aaron Hicks 2-run home run - Yankees 6-0
8. 01:49 Cut away of Yankees Masahiro Tanaka
9. 01:53 Michael Chavis 3-run home run - Red Sox tie 6-6
3rd inning:
10. 02:16 Brett Gardner 2-run home run - Yankees 8-6
4th Inning:
11. 02:35 DJ LeMahieu 3-run double - Yankees 12-6
12. 02:53 Aaron Judge 2-run home run - Yankees 14-6
5th Inning:
13. 03:16 LeMahieu 2-run single - Yankees 17-6
6th Inning:
13. 03:32 Jackie Bradley Jr. solo home run - Red Sox trail 17-7
7th Inning:
14. 03:48 Various of fans singing
15. 04:10 Yankees Mike Tauchman robs Red Sox Sam Travis of hit
16. 04:25 Replay
17. 04:32 Chavis 3-run home run - Red Sox trail 17-10
9th Inning:
18. 04:49 End of game
FINAL SCORE: New York Yankees 17, Boston Red Sox  13
SOURCE: MLB
DURATION: 05:24
STORYLINE:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.