ETV Bharat / sports

'హర్భజన్, తాహిర్ వైన్ లాంటోళ్లు'

కోల్​కతాపై మ్యాచ్ గెలిచిన అనంతరం చెన్నై బౌలర్లపై ప్రశంసల జల్లు కురిపించాడు ఆ జట్టు కెప్టెన్ ధోని.

author img

By

Published : Apr 10, 2019, 1:26 PM IST

ధోని

చెన్నై వేదికగా కోల్​కతా నైట్ రైడర్స్​తో జరిగిన మ్యాచ్​లో చెన్నై విజయం సాధించింది. సూపర్ కింగ్స్ బౌలర్లు సమష్టిగా రాణించి గెలుపులో కీలకపాత్ర పోషించారు. హర్భజన్, తాహిర్ వైన్ లాంటోళ్లని మ్యాచ్ అనంతరం ధోని అన్నాడు.

"ప్రతి మ్యాచ్​లో మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. ప్రత్యర్థి బ్యాట్స్​మెన్​ను కట్టడి చేయడంలో సఫలమవుతున్నారు. హర్భజన్, తాహిర్ వైన్​లా రోజురోజుకూ పరిణతి చెందుతున్నారు. ఆడిన ప్రతి మ్యాచ్​లోనూ మెరుగ్గా రాణిస్తున్నారు. ఫ్లాట్ వికెట్​పై బాగా ఆలోచించి కాంబినేషన్స్ సెట్ చేయాల్సి ఉంటుంది. తాహిర్ నేను చెప్పినట్టు చేస్తాడు. ఎక్కడ బంతి వేస్తే మంచి ఫలితాలు వస్తాయో చెబితే అలానే చేస్తాడు. తద్వారా మేం మంచి ఫలితాలు రాబట్టాం.

- ధోని, చెన్నై సూపర్ కింగ్స్ సారథి

ధోని, షారుఖ్ ఒకే ఫ్రేంలో
కోల్​కతా, చెన్నై మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్​లో షారుఖ్, ధోని ఒకే ఫ్రేంలో ఉన్న ఫొటోను చెన్నై సూపర్ కింగ్స్ తమ ట్విట్టర్లో పంచుకుంది. ఈ చిత్రానికి నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది.

AP Video Delivery Log - 0400 GMT News
Wednesday, 10 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0347: ARCHIVE India Dalai Lama AP Clients Only 4205240
Dalai Lama hospitalised in Delhi, feeling better
AP-APTN-0259: Belgium EU China 2 AP Clients Only 4205178
China, EU agree to strengthen trade relationship
AP-APTN-0258: Malaysia Najib Wife AP Clients Only 4205239
Najib's wife in KL court on corruption charges
AP-APTN-0238: Hong Kong Sentencing AP Clients Only 4205238
HKong protest organisers speak ahead of sentencing
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.